ఎన్టీఆర్-నాగార్జున కాంబోలో మిస్ అయిన .. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా కాంబోలు మిస్ అయిపోతూ ఉంటాయి. మల్టీ స్టారర్లు సినిమాలు ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కాంబోల విషయంలో అవి సక్సెస్ అవుతూ ఉండలేకపోవచ్చు.. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా కాంబోల కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి కాంబోలో ఒకటే నాగార్జున – ఎన్టీఆర్ . వీళ్లిద్దరి కాంబోలో ఒక్క సినిమా అయినా రావాలి అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

అయితే గతంలో వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సింది. కానీ ఎన్టీఆరే రిజెక్ట్ చేశాడు . ఆ సినిమా మరేదో కాదు “ఊపిరి” . నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో కార్తీ చేసిన రోల్ లో ఎన్టీఆర్ను అనుకున్నారట వంశీ పైడిపల్లి . కానీ ఎన్టీఆర్ ఆ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేశారట . అలా వీళ్ళ కాంబో మిస్ అయింది .

చూడాలి మరి వీళ్ళ కాంబోలో ఇంకెప్పుడు ఏ సినిమా వస్తుందో..?? రీసెంట్ గానే అక్కినేని నాగార్జున ‘నా స్వామి రంగా’ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ దేవరా సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే..ప్రశాంత్ నీల్ దర్శకతవంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు తారక్..!!