ఇండస్ట్రీలో అంత ఇమేజ్ ఉన్నా.. బాలయ్య ” అఖండ 2 ” విషయంలో మాట్లాడక పోవడానికి కారణం అదేనా..?

ప్రెసెంట్ ఎక్కడ చూసినా అఖండ 2 వాయిదా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. డిసెంబర్ 5న రావ‌ల్సిన సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతుందని అసలు ఎవరూ ఊహిచ్చి ఉండరు. సెట్స్ పైకి రాకముందే భారీ అంచ‌నాలు నెల‌కొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్లతో అదరగొడుతుందని.. ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ లెక్కలు నెటింట‌ మోత మోగిపోతాయని అభిమానులంతా భావించారు. ఇక సినిమా అర్ధాంతరగా ఆగిపోయింది. ఫైనాన్స్ షేర్, లీగల్ ఇష్యుల కారణంగా హైకోర్టు స్టే […]

అఖండ 2 వాయిదా సినిమాకు ప్లస్ అయ్యిందా.. అలాంటి రివ్యూస్ పక్కనా..?

బోయపాటి – బాలయ్య కాంబోలో రూపొందిన‌ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న రిలీజ్‌ ప్లాన్ చేసిన ఈ సినిమా.. అనూహ్య‌ కారణాలతో వాయిదా ప‌డింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం కూడా ఒకందుకు మంచిదే అయింది అంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. నిజానికి.. అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ అంటే సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్‌లో […]

ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కూడా ఆ క‌ష్టాలు త‌ప్ప‌వా..?

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలో నిర్మించడమే పెద్ద టాస్క్ అంటే ఆ సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయడం మరింత కష్టమైపోయింది. సినిమా సెట్స్ పై ఉన్నప్పటి నుంచి రిలీజ్ అయ్యే ముందు క్షణం వరకు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సినిమా రిలీజ్ డేట్ పై ఆ ప్ర‌భావం ప‌డిపోతుంది. ఎంత ప్లాన్ చేసిన అనుకున్న‌ టైంకు మూవీ రావట్లేదు. ఇటీవల కాలంలో ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజై.. డేట్ అనౌన్స్ […]

అఖండ 2 పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ రివ్యూ.. అసలు ఊహించలేదుగా..!

గాడ్‌ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత రూపొందిన ప్రాజెక్ట్ అఖండ 2. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. డిసెంబర్ 5న‌ సినిమా రిలీజ్ అవుతుందని ఆరాటపడ్డారు. అయితే.. వాళ్లందరికీ మేకర్స్ బిగ్ డిసప్పాయింట్ మిగిల్చారు. సినిమా వాయిదా పడింది. మొదట ప్రీమియర్ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆగిపోయాయని అనౌన్స్ చేసిన 14 రీల్స్‌ […]

అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ అదేనా.. ఈసారి గురి తప్పదుగా..!

సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బ‌స్టర్ల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించినా.. అనూహ్య కారణాలతో సినిమా ఆగిపోయింది. నిర్మాత పాత అప్పుల క్లియరెన్స్ రావాల్సింది.. కానీ వాళ్లు అప్పు క్లియర్ చేయకపోవడంతో హైకోర్టులో బ్యానర్ పై కేసు వేయడం.. సినిమా ఆపేయాలని […]

అఖండ 2 రిలీజ్ వాయిదా.. వేణు స్వామిని టార్గెట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్..!

బోయపాటి డైరెక్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా.. అనూహ్య‌ కారణాలతో సినిమా వాయిదా పడడం అటు టాలీవుడ్ వర్గాలతో పాటు.. బాలయ్య అభిమానులకు కూడా బిగ్ షాక్ కలిగించింది. కనీసం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు వాయిదా పడిందో తెలియ‌ని గందర గోళం అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు […]

ఆ ఏరియాలో అఖండ 2 కు భారీ బెనిఫిట్.. లాభాలు కన్ఫామ్..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ అఖండ 2 తాండ‌వం. మరి కొద్ది గంటల్లో పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవల్‌లో జరిగింది. ఈ బూవీరి నైజాం ఏరియాలె 23.50 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా.. సీడెడ్ లో రూ.22 కోట్లు, ఉత్తరాంధ్ర 11.5 కోట్లు, ఈస్ట్ 7.50 […]

నార్త్ లో బాలయ్య అఖండ తాండవం.. అడ్వాన్స్ బుకింగ్స్ కు బాలీవుడ్ షాక్..!

బోయపాటి – బాలయ్య కాంబో అంటేనే ఫ్యాన్స్ కు మాస్ ఫెస్ట్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే వీళ్ల కాంబోలో అలా సింహా, లెజెండ్, అఖండ వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక.. త్వరలో అఖండ 2 తాండవం అఖండ లాంటి సాలిడ్ హిట్‌కు సీక్వల్ గా ఈ సినిమా రూపొందింది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్స్ డిసెంబర్ 4 (మరి కొద్ది గంటల్లోనే) గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు. […]

బాలయ్య – బోయపాటి కాంబో.. అఖండపై థమన్ సెన్సేషనల్ హింట్.. ఫ్లోలో రివీల్..!

సింహా,లెజెండ్, అఖండ ల‌తో హ్యాట్రిక్ త‌ర్వాత‌.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెర‌కెక్కుతున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాకు మరో హైలెట్ ఎస్.ఎస్. థ‌మన్ మ్యూజిక్ అందించడం. రూ.200 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన సినిమా.. మరికొద్ది గంటలో గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే.. సినిమా ప్రీమియర్ […]