మంచు ఫ్యామిలీ విభాగం గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతవారం అంత ఎక్కడ చూసిన ఈ వివాదమే చర్చినియాంశంగా ట్రెండ్ అయ్యింది. మనోజ్, మోహన్ బాబు ఇద్దరి మధ్యన తరచు వాగ్వాదం జరగడం.. పోలీసులకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో.. వివాదం రచ్చకెక్కింది. ఇక మంచు విష్ణు కూడా.. ఈ వివాదం పై తండ్రికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ బాబు, విష్ణుకి […]
Tag: Entertainment News
ఇండియన్ సినీ హిస్టరీలో పుష్ప 2 మాత్రమే కొట్టిన రికార్డ్ ఇది… !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ పుష్ప 2 రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. 3 గంటల 18 నిమిషాలు అడిగితే తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పుష్పరాజ్ మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలా పుష్ప 2 ఇప్పటికే భారీ రికార్డులను […]
సునీల్, త్రివిక్రమ్ పెళ్లిళ్ల వెనక ఎంత కథ నడిచిందా.. వింటే షాకే..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటలమంత్రికుడిగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఒకప్పటి స్టార్ కమెడియన్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ నటుడిగా రాణిస్తున్న సునీల్కు పరిచయం అవసరం లేదు. ఇక దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ సునీల్, త్రివిక్రమ్ కు మధ్యన ఉన్న మంచి స్నేహబంధం గురించి తెలిసే ఉంటుంది. చాలా సందర్భాల్లో కూడా వీళ్లిద్దరు తమ మధ్య బాండింగ్ గురించి వెల్లడించారు. గతంలోనూ ఇద్దరు కలిసి ఎన్నో […]
ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అదే.. ఆ మ్యాటర్ లో తాత, మనవడు సేమ్ టు సేమ్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరికి ఓ డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. తమ సినీ కెరీర్లో ఒక్కసారైనా ఇలాంటి పాత్రలో నటించాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం దానిని కచ్చితంగా మిస్ చేసుకోరు. ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ డ్రీమ్ రోల్ ఉందని.. కానీ ఇప్పటివరకు తారక్ […]
తారక్, బాలయ్య సినిమాలతో 14 కోట్ల ప్రాఫిట్.. ఆ ప్రొడ్యూసర్ సో లక్కీ.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారిలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ గతంలో బాలయ్య, తారక్ సినిమాలను తెరకెక్కించి ఏకంగా రూ.14 కోట్ల లాభాలు కొల్లగొట్టాడంటూ.. అతను నిజంగానే చాలా లక్కీ అంటూ ఓ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ […]
చిరు, నాగబాబుల ఇంటికి బన్నీ.. గొడవలకు చెక్ పడినట్టేనా..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కేసిలాట ఘటనలో మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్ను చంచల్ కూడా జైలుకు తరలించి ఒక రోజంతా అక్కడే ఉంచేసారు పోలీసులు. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ తెచ్చుకుని.. తర్వాత రోజు ఉదయం జైలు నుంచి రిలీజై ఇంటికి […]
‘ గేమ్ ఛేంజర్ ‘ ఆ సీన్ లీక్.. ఒక కామెంట్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన చరణ్.. !
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక చరణ్ నుంచి ఓ సోలో మూవీ వచ్చి దాదాపు మూడున్నర ఏళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్తో పాటు.. పాన్ ఇండియా లెవెల్లో ఉన్న చరణ్ అభిమానులంతా ఆసక్తిగా […]
శ్రీ తేజను కలవలేకపోతున్నా కారణం ఇదే.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్.. !
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలీజ్కు ముందురోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. దాన్ని చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన క్రమంలో అక్కడ తొక్కిసులాట జరిగి.. రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో శుక్రవారం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు పోలీసులు. చంచల్గూడా జైలుకు తరలించి ఒక రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు […]
పుష్ప 1 కు మించిన బ్లాక్బస్టర్.. అయినా పుష్ప 2కు లాభాలు కష్టమేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిచ్చిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాలో.. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించారు. సునీల్ అనసూయ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. ఆరు రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి.. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రికార్డును […]









