మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో శర వేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహుగారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ […]
Tag: en joying news
దిల్ రాజు బ్యానర్ పై పవన్ నయా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ సినిమాకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే.. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్న దిల్ రాజు.. మరోసారి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేసాడట. ప్రస్తుతం పవన్ ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత.. పవన్ స్టామినా ఏంటో ఆడియన్స్‌కు అర్థమైంది. దీంతో.. సినిమాను ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. అసలు పవన్ […]
ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?
సినీ ఇండస్ట్రీఅంతా ఎక్కువగా పండుగ సీజన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పండగ సీజన్లో తమ సినిమా రిలీజ్ అయితే.. సాధారణ రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడతాయని.. దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడది దసరా ఫెస్టివల్ సీజన్‌లోనూ.. మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దసరాకి వారం రోజులు ముందే ఓజీ సినిమాతో రంగంలోకి దిగాడు. అలాగే.. అక్టోబర్ 1న […]
ఇదో మాస్టర్ పీస్.. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమాటిక్ తుఫాన్.. కాంతారా చాప్టర్ 1 పై సందీప్ రివ్యూ..
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటనకే కాదు.. కంటెంట్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చాప్టర్ వన్ పై తన రివ్యూ ని షేర్ చేసుకున్నాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. కొద్ది గంటల క్రితం ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాపై […]
కాంతార చాప్టర్ 1 నయా సెన్సేషన్.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్..!
కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. తానే దర్శకుడుగా, హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచనాల నడుమ.. దసరా కానుకగా అక్టోబర్ 2 న రిలీజ్ అయిన ఈ మూవీ.. ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్స్ ముగించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్‌ను దక్కించుకోవడంతో.. హైయెస్ట్ కలెక్షన్లతో 2025 లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది. […]
ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా చాప్టర్ 1.. ఎక్కడ చూడాలంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతారతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో.. ఏ రేంజ్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాకు ఫ్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1తో ఆడియన్స్‌ను పలకరించాడు. దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్టోబర్ 2న గ్రాండ్గా రిలీజైన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు కూడా రిషబ్ శెట్టి నే కావడం విశేషం. హంబాలే […]
ఓజీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా కాలంగా ఒక్కసరైన సక్సెస్ కూడా లేక సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ అభిమానులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా.. పవన్ నుంచి ఓజీ సినిమా రిలీజ్ అయింది. సుజితా్ డైరెక్షన్‌లో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరిసిన ఈ సినిమా.. ఫస్ట్ నుంచి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ […]
అఖండ 2 నుంచి జై హనుమాన్ వరకు.. ఫ్రాంచైజ్ ఫెస్టివల్ స్టార్ట్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి.. బాహుబలిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తానని అనౌన్స్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నుంచి ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ కొత్త ఊపు అందుకుంది. కేవలం టాలీవుడ్ కాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. బాహుబలి తర్వాత పుష్ప, కేజిఎఫ్, కాంతార సినిమాలు ఫ్రాంచైజ్‌లు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ […]
సౌత్ టు నార్త్.. శాటిలైట్ మార్కెటింగ్ లో బిగ్ ఛేంజ్.. !
సినీ ఇండస్ట్రీలో శాటిలైట్ మార్కెటింగ్‌కు ఉన్న క్రేజ్, ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమాలో థియేటర్‌లోనే చూడాలి. లేదంటే కొద్ది నెలల తర్వాత టీవీ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేవరకు ఎలాంటి అవకాశం ఉండేది కాదు. ఈ క్రమంలోనే టీవీలో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు కచ్చితంగా టీ ఆర్‌పి సెన్సేషన్ సృష్టించేది. ఈ క్రమంలోనే నిర్మాతలు సైతం సినిమాకు పెట్టిన బడ్జెట్ను భారీ మొత్తంలో […]