దుల్కర్ – పూజా లవ్ జర్నీ స్టార్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ 41వ‌ మూవీ గా వ‌స్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా రవి నేలకుడిటి వ్యవహరిస్తుండగా.. SLV సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా చేయనున్నారు. ఈ బ్యానర్ లో 10వ సినిమా […]