టాలీవుడ్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నటించాలని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఎంతోమంది నటీనటులు కోరుకుంటూ ఉంటారు. ఇక అంత క్రేజ్, ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. తెర వెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి కష్టం కూడా అంతే ఉంటుందని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఇక ఇప్పటికే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. […]