కొలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఒకటి. కొన్ని గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే.. టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఇలా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. రజినీ అభిమానులతో పాటు.. సినీ ప్రియులలోను ఆసక్తి నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. […]