టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం […]