సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిలర్‌గా వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున, ఉపేంద్ర, పౌబిన్‌సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక ఈ మూవీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాన్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ.. రూ. 151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన […]