టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. రీసెంట్గా భారీ అంచనాలు నడుమ రిలీజై ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజ్ రీత్యా ఈ సినిమా ఎలాగైనా కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంటుందని మంచి కలెక్షన్లు రాబడు1తుందని అంతా భావించారు. కానీ.. అసలు ఊహించని విధంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా సినిమా నిలిచింది. కనీసం సరైన ఓపెనింగ్ […]
Tag: Coolie
వార్ 2 చూసే ఇంట్రెస్ట్ లేదు.. కూలి బెటర్.. నారా రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్..!
నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు అవునన్నా.. కాదన్న.. ఇదే వాస్తవం అంటూ.. ఎన్నో రోజులుగా రకరకాల సంఘటనలు నెలకొన్నాయి. నారా ఫ్యామిలీ మొత్తం ఓవైపు ఉంటే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే మరోవైపు మిగిలిపోయారు. ఇక గతంలో వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడిచినా.. ఇప్పుడు మాత్రం నేరుగానే ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రస్తుతం తారక్ […]
కూలి 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిలర్‌గా వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున, ఉపేంద్ర, పౌబిన్‌సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక ఈ మూవీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాన్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ.. రూ. 151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన […]
కూలీ రికార్డుల ఊచకోత.. ఆ ఏరియాలో లియో లైఫ్ టైమ్ వసూళ్లు బ్రేక్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా కూలీ. అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో, ఉపేంద్ర సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాపై రిలీజ్‌కు ముందు ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కాస్టింగ్ ఒక కారణం. అయితే.. హిట్ ట్రాక్‌తో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్, సూపర్ […]
నైజం లో కూలీ హవా.. 3 వ రోజు కూడా వార్ 2 ను మించిపోయిందిగా..!
గత నాలుగు రోజుల క్రితం.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ ఎదురైన సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించిన వార్ 2, కూలి సినిమాల మధ్యన గట్టి పోటీ నెలకొంది. భారీ అంచనాలతో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాలు.. ఓపెనింగ్స్ లోను జోరు చూపించాయి. ఇక రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అందుకుంటున్నాయి. […]
కూలీ మీద భారీ అంచనాలు – లోకేష్ గ్యాంబ్లింగ్ ఫ్లాప్ అయ్యిందా?
లోకేష్ కనకరాజ్ అంటేనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే యూత్ నుంచి మాస్ వరకూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. “కూలీ” అనే టైటిల్ రివీల్ అయ్యినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ ఆ అంచనాలే చివరికి సినిమా మీద భారమైపోయాయి. ఈసారి లోకేష్ ఒక పెద్ద పాన్‌ఇండియా కాంబినేషన్ తీసుకొచ్చాడు. ప్రతి భాష నుంచి ఒక స్టార్‌ని పట్టుకొచ్చి భారీగా కాస్ట్ చేశాడు. వాటిలో ముఖ్యంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ […]
కూలి సెకండ్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ బడ్జెట్.. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ లో మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా ఫస్ట్ డే మాత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ నటించిన ఈ సినిమా.. కథపరంగా వీక్ గా […]
‘ కూలి ‘ని మిస్ చేసుకుని పండగ చేసుకుంటున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సౌత్ , నార్త్ అని తేడా లేకుండా.. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్, హీరో ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని.. ఆడియన్స్‌ను కంటెంట్‌తో మెప్పించి.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అలా.. తాజాగా కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో […]
రూ.200 కోట్ల క్లబ్ లో రజినీ.. ఇండియాలో 2వ రోజు కూలీ రెస్పాన్స్ ఇదే..!
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో..పూజ హెగ్డే, సౌబిన్ సాహీర్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ లాంటి స్టార్ కాస్టింగ్ అంతా కీలక పాత్రలో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో […]