తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పాత టైటిల్స్ ను కొత్త సినిమాలకు వాడుకుంటున్నారు. అలాగే ఒకే కథతో రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు బోలెడు. అలా గతంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా సేమ్ స్టోరీతో వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కథ ఒకటే అయినా ఇద్దరి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మరి ఇంతకీ ఆ సినిమాలేవో […]
Tag: Chiranjeevi
రీ రిలీజ్ కి సిద్ధమైన రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ.. ఎప్పుడంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది.. కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది. హిట్..ఫ్లాప్ సంబంధం లేకుండా మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చి ఆ చిత్రాలను అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలే కాకుండా తమిళ స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేస్తూ అదిరిపోయేలా కలెక్షన్స్ అందిస్తూ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.. అందుకే పలువురు డిస్ట్రిబ్యూటర్లు సైతం […]
`భోళా శంకర్` ఫ్లాప్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. ఈ దెబ్బతో నాగ్ మనసు మారినట్లే!
మెగాస్టార్ చిరంజీవి నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. చిరంజీవి రీమేక్ సినిమాలు చేయడం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు. ఆల్రెడీ గాడ్ ఫావర్ విషయంలో దెబ్బ పడింది. మళ్లీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తొలి ఆట నుంచే నెటిజన్లు రివ్యూలు వెల్లువెత్తాయి. టాక్ అనుకూలంగా లేకపోవడంతో భోళా శంకర్ డిజాస్టర్ […]
చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్న నిర్మాత .. నిజమేనా..?
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ఏ రేంజ్ లో టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కనీసం ఒక్కరి నోటి నుంచి కూడా ఈ సినిమా పర్వాలేదు అని అనిపించుకోలేదు. అంత చెత్తగా మెహర్ రమేష్ సినిమా తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవికి పారితోషకం పూర్తిగా చెల్లించలేదు అని, ఈ […]
సాయి పల్లవి ఆ రోల్ రిజెక్ట్ చేసి బతికిపోయింది కానీ.. ఊహించుకుంటేనే..
టాలీవుడ్ అగ్రతారలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించే అవకాశం పొందారు. సాయి పల్లవి రెండో ఆలోచన లేకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ చెల్లిగా మెరిసేందుకు అంగీకరించింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రిలీజ్ అయిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు కీర్తి తన ఇమేజ్కి తగని పాత్రను ఈ సినిమాలో […]
చిరంజీవి సక్సెస్ కావాలి అంటే వారు బరిలోకి దిగాల్సిందేనా..?
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిసిన విషయమే అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా మనస్పర్ధలు వచ్చాయని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. ఏదో ఒక సందర్భాలలో సమాధానాలతో ఇలాంటి విషయాలకు చెక్ పెడుతూనే ఉన్న రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉంటాయి.. అయితే ఇప్పుడు చిరంజీవికి అల్లు అరవింద్ అండ అనుభవం అవసరమనే వాదనలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అది వ్యక్తిగత జీవితంతో కాదు సినిమాల […]
`భోళా శంకర్` 2 డేస్ కలెక్షన్స్.. ఇంత ఘోరంగా ఉన్నాయ్ ఏంట్రా బాబు!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ కలెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. […]
భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]
చిరంజీవికి ఆ హీరోయిన్ ఎందుకు అంత స్పెషలో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అంటే గౌరవిస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్ ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఇంకొకసారి రీమిక్స్ సినిమాలు చేయకండి అంటూ మెగా అభిమానుల సైతం చిరంజీవికి తెలియజేయడం జరుగుతోంది.ఇదంతా పక్కన పెడితే చిరంజీవి కెరియర్ లో ఒక హీరోయిన్ కోసం చిరంజీవి ఎవరికి ఇవ్వని ఒక […]









