మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
Tag: Chiranjeevi
చిరంజీవి పైన విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరుతో పాటు ఎంతోమందికి సహాయం చేసే గుణంతో పాటు పలుసేవ కార్యక్రమాలను కూడా చేపడుతూ ఎప్పుడు అభిమానులను స్థిరస్థాయిగా ఉండేలా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. అయితే అలాంటి చిరంజీవి పైన కూడా విష ప్రయోగం జరిగిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈ విషయాన్ని ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా వేడుక ఫంక్షన్ లో భాగంగా తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]
ఫస్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. తండ్రికి స్పెషల్ బర్త్డే విషెస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామకరణం కూడా చేశాడు. అయితే రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ సోషల్ మీడియా ద్వారా తన కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చరణ్.. తన తండ్రికి స్పెషల్ బర్త్డే విషెస్ […]
సుప్రీం హీరో `మెగాస్టార్` ఎలా అయ్యాడు.. చిరంజీవికి ఆ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?
మెగాస్టార్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకువచ్చే పేరు చిరంజీవి. అభిమానులే కాదు సినీ తారలు కూడా ఆయన్ను మెగాస్టార్ అనే పిలుస్తారు. అంతలా ఆ బిరుదు చిరంజీవితో పెనవేసుకుని పోయింది. నిజానికి చిరంజీవి మొదట్లో సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. అయితే సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యాడు.. అసలు చిరంజీవికి ఆ బిరుదు ఎలా వచ్చింది..? ఎవరు ఇచ్చారు..? వంటి విషయాలు చాలా మందికి తెలియదు. అయితే చిరంజీవికి మెగాస్టార్ బరువు రావడం వెనక ఓ […]
చిరంజీవి గ్యారేజ్ లో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా.. వాటి ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా హీరోగా నిలదొక్కుకుని టాప్ స్టార్ గా ఎదిగిన చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే నేడు చిరంజీవి పుట్టిన రోజు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ చెబుతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఎంతో […]
కొడుకు కంటే చిరంజీవికి ఆ హీరో అంటేనే ఇష్టమా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఎన్నో రకాల సేవలను కూడా అందిస్తూ ఉన్నారు చిరంజీవి. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజున చిరంజీవి 68వ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు […]
చిరంజీవి కెరియర్ లోనే ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రాలెన్నో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన సినిమాలను విడుదల చేస్తూ కుర్ర హీరోలకు దీటుగా పోటీపడుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 155 కు పైగా సినిమాలలో నటించారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా మధ్యలో ఆగిపోయినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా సింగీతం […]
రామ్ చరణ్-చిరంజీవి మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు..అగ్ర హీరోగా పేరు పొందిన చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. 10 సంవత్సరాలా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో రీఎంట్రీ […]
చిరంజీవి సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..!!
ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై బోల్తా పడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే చిరంజీవి మాస్ ఓరియంటెడ్ పాత్రలకు దూరంగా ఉండాలని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేయడం జరుగుతోంది.. బోలా శంకర్, లూసిఫర్ వంటి రీమిక్స్ చిత్రాలతో చిరంజీవి అభిమానులను నిరుత్సాహపరచడం కంటే నేచురల్ సినిమాలు చేయడమే మంచిదని చిరంజీవికి తగ్గ వయసు పాత్రలను చేయాలంటూ ఆయన అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.. అయితే ఈ విషయాన్ని చిరంజీవితో చెప్పాలనుకున్నప్పటికీ అది […]









