మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా ఇప్పటికే పూర్తైంది. ఈ ఆగస్టు నెలలోనే పెళ్లి ముహుర్తం అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈ జంట చివరి […]
Tag: Chiranjeevi
మెగా బ్రదర్స్ ని ముంచేస్తోన్న హీరో అజిత్..!!
ఏంటో ఈ మధ్య ఎటు చూసినా రీమిక్స్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలానే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ ఈ రీమిక్స్ లను ఎక్కువగా చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలను ఈ మెగా బ్రదర్స్ తెలుగులో రీమిక్స్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం అనే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఈ సినిమానే తమిళంలో పరవాలేదు అనిపించుకున్న.. […]
చిరంజీవి- హైపర్ ఆది పై.. షాకింగ్ ట్వీట్ చేసిన వర్మ..?
కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ తాజాగా చిరంజీవి ,హైపర్ ఆది పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ మెగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న కొన్నిసార్లు చిరాకు తెప్పించిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో హైపర్ ఆది స్పీచ్ వైరల్ […]
జైలర్, భోళా శంకర్ ఓటీటీ పార్ట్నర్స్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఈ వారంలో రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. మరోవైపు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` […]
గిల్లింతే గిల్లించుకోవాల్సిందే… తప్పదు కదా…!
మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్లను ఉద్దేశించి కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ పోకిరి సినిమాలో చెప్పిన డైలాగును ప్రస్తావించారు. గిల్లితే గిల్లించుకోవాల్సిందే అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో గిల్లితే తిరిగి గిల్లుతారు అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. కరెక్టే.. పేర్ని నాని చెప్పింది కరెక్టే.. గిల్లితే తిరిగి గిల్లాల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పెట్టారనే వివాదాన్ని మనస్సులో పెట్టుకుని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల […]
వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. […]
హైపర్ ఆది చేసిన ఓవరాక్షన్ వల్లే.. భోళా శంకర్ సినిమాకు మైనస్ కాబోతోందా..?
బుల్లితెర కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడంతో పలు వాక్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైపర్ ఆది కమెడియన్ గా సినిమా గురించి వేదిక పైన మాట్లాడాల్సింది పోయి చిరు పవన్ దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప […]
చిరు టార్గెట్గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!
జగన్ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బిజేపి అధ్యక్షురాలు […]
`భోళా శంకర్` ప్రీ రిలీజ్ బిజినెస్.. వీరయ్య కంటా తక్కువే.. ఇంతకీ మెగాస్టార్ టార్గెట్ ఎంత?
మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో `భాళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రను పోషించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీమేక్ మూవీ అయినా కూడా టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో […]








