జోరు పెంచిన చిరు.. ఈసారైనా హిట్ పక్కానా..!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా.. తన కొడుకు చరణ్‌తో పోటీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో సాలిడ్ సక్సెస్‌లు కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చివరిగా ఆయన నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు ఒక‌టి. సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో.. నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఓటమి […]