” పెద్ది ” చిక్కిరి సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. లొకేషన్స్ ఎక్కడంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పెద్ది సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చిక్కిరి.. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకంపలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ లవర్స్ కు విపరీతంగా నచ్చేసిన ఈ సాంగ్‌.. లక్షలు షాట్స్‌, రీల్స్‌తో తెగ ట్రెండ్ అయ్యింది. ప్రతిచోట ఈ పాటే వినిపించింది. ఇక తాజాగా.. ఈ సాండ్‌ అన్ని భాషల్లోను 100 మిలియన్ మార్క్‌ కూడా క్రాస్ చేయడం విశేషం. […]