భారీ ధరకు అమ్ముడైన పెద్ది ఓటిటి రైట్స్.. చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్‌ హీరోయిన్‌గా మెర‌వ‌నుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్క‌నున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. […]

చరణ్ ” పెద్ది ” పై హైప్ డబుల్.. కీలక పాత్ర కోసం ఆ స్టార్ హీరోయిన్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. ఉత్తరాంధ్ర ప్రాంతపు స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న సంగ‌తాఇ తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ సింగల్ చిక్కిరి చిక్కిరి సాంగ్ రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై హైప్‌ మరింతగా పెరిగింది. ఇక.. దాదాపు డిసెంబర్‌లో […]

పెద్ది చిక్కిరి పై ఆర్జీవి అసలు ఊహించని కామెంట్స్..!

రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్‌లో పెద్ది సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సీక్రెట్ చిక్కిరి సోషల్ మీడియాను షేక్‌ చేస్తూ.. అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్.. అభిమానులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే.. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సాంగ్ పై రియాక్ట్ అయ్యాడు. […]