అమ్మ బాబోయ్‌.. బాలీవుడ్ లో `ఛ‌త్ర‌ప‌తి` పబ్లిసిటీకే అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `ఛ‌త్రపతి` ఎంతటి సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నుష్రత్ బరుచ, శరద్ ఖేల్కర్, భాగ్యశ్రీ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న ఈ చిత్రం బాలీవుడ్ లో విడుద‌లైంది. కానీ, నార్త్ […]

సాయి శ్రీనివాస్‌ ఆ స్టేజ్ దాటిపోయాడంటూ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

దర్శక దిగ్గజం రాజమౌళి, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ ఛత్రపతి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోషించిన శివాజీ అనే వ్యక్తి చిన్నతనంలో తన కుటుంబం నుండి విడిపోయి, ఆ తర్వాత శక్తివంతమైన, మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా రీసెంట్‌గా 18ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే దీనిని హిందీ […]

హిందీ “ఛ‌త్ర‌ప‌తి” ట్రైలర్: టాలీవుడ్ పరువు బాలీవుడ్ తీసాడుగా.. ఏం ఎడిటింగ్ రా బాబు(వీడియో)..!!

టాలీవుడ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు తల్లి పాత్రలో అందాల నటి భాగ్యశ్రీ నటిస్తుంది . ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్టర్ చూస్తున్నాడు . కాగా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా […]

ఈ విలన్ భార్య లో ఉన్న స్పెషల్ టాలెంట్ తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. విలన్ గా నటించే నటులకు అంతే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమాకి హీరో మ్యానరిజం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విలన్ విలనిజం కూడా అంతే ముఖ్యం. అయితే అలాంటి పాత్రలు అందరు చేసి మెప్పించలేరు. కానీ ఎలాంటి విలన్ పాత్రనైనా సరే తనదైన స్టైల్లో నటించి మెప్పించగల నటుడు ఈ అజయ్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ స్టార్ హీరోల సినిమాలో ప్రధాన పాత్రులు […]

రాజ‌మౌళి సినిమాల మొత్తం క‌లెక్ష‌న్లు ఇవే… మైండ్ బ్లాక్ అయ్యే లెక్క‌లు…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న రెండు ద‌శాబ్దాల కెరీర్‌లో అప‌జ‌యం అన్న‌దే లేకుండా దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు రాజ‌మౌళి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్‌ను రాజ‌మౌళి త‌న ఖాతాలో వేసుకున్నాడు. రాజ‌మౌళి సినిమాలు.. వాటి క‌లెక్ష‌న్ల లెక్క‌లు చూద్దాం. 1.స్టూడెంట్ నంబ‌ర్ 1 : మూడు కోట్లుతో నిర్మిత‌మైన ఈ స్టూడెంట్ 1 నాలుగు కోట్లుకు అమ్మ‌గా… 12 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమాతోనే రాజ‌మౌళి టాలీవుడ్‌కు ద‌ర్శ‌కుడిగా […]

ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీక్వెన్స్ కన్నా దానికే ఇంపార్టెన్స్.. రాజమౌళి కామెంట్స్ ..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి. ఆయన సినిమాలు ఎంత యాక్షన్ నేపథ్యంలో సాగినా సెంటిమెంట్ కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఛత్రపతి వంటి మాస్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది. సై సినిమాలో తమ కాలేజీని కాపాడు కోవడం కోసం స్టూడెంట్స్ పడే తపన, బాహుబలి లో మదర్ సెంటిమెంట్, కట్టప్పతో బంధం, విక్రమార్కుడు […]

ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన మొట్ట మొద‌టి చిత్రం `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీయ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛ‌త్ర‌ప‌తి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వ‌డ‌మే కాదు..స్టార్ హీరోగా ఆయ‌న స్థానాన్ని సుస్థిరం చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్ప‌ట్లో రూ.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై 15 ఏళ్లు […]

బెల్లంకొండ ‘చత్రపతి’ నుంచి లేటెస్ట్ అప్డేట్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలారోజుల‌వుతున్నా.. క‌మ‌ర్సియ‌ల్ గా ఇంకా పెద్ద హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ను హీరోగా పెట్టి ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి తీసిన ఛ‌త్రపతిపై ప‌డ్డాడు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన పెన్ స్టూడియో వారు వినాయక్ డైరెక్ష‌న్‌లో ఈ రీమేక్ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ రీమేక్ రాబోతుంద‌ని తెలిసిందే. […]