తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా.. డార్లింగ్ రూటే సపరేటు (వీడియో)

ఏ మనిషి అయినా సరే తాను అనుకున్న పని జరగకపోతే డిసప్పాయింట్ అవుతారు. అది ఏ విషయంలోనైనా సరే ..ఎగ్జామ్ రాసిన కుర్రాడు ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చాలా చాలా బాధపడతాడు . ఒక ఇంటర్వ్యూకి జాబ్ కోసం అని వెళ్తే ఆ జాబ్ మనకి రాకపోతే చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు . కేవలం ఇలాంటి విషయాలల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. స్టార్ హీరోస్ గా ఉన్నవాళ్లు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతూ ఉంటారు.

క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక ప్రతి ఒక్క అభిమాని తన హీరో పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు . ఒకవేళ ఆ హీరో నటించిన సినిమా ఫ్లాప్ అయితే అభిమానులు చాలా చాలా డీలా పడిపోతూ ఉంటారు . అయితే అప్పుడు ఆ హీరోస్ ఏం చేస్తారు అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. కాగా రీసెంట్గా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

పాన్ ఇండియా హీరోగా పబ్లిసిటీ సంపాదించుకున్న ప్రభాస్ చాలా సినిమాల్లో నటించాడు . చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత హిట్ అయ్యాయి. అయితే ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయింది అని తెలిస్తే ఆయన ఏం చేస్తాడు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ ఏదైనా టెన్షన్ గా ఉన్నా లేదు ..ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా వెంటనే వెళ్లి కడుపునిండా నిద్రపోతాడట . అదే ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం ఆ సినిమా డైరెక్టర్ కి కాల్ చేసి గబగబా మాట్లాడేస్తాడట. ఈ విషయాన్ని రాజమౌళి కన్ఫామ్ చేశాడు. చత్రపతి సినిమా హిట్ అయిన తర్వాత కాల్ చేసి డార్లింగ్ డార్లింగ్ అంటూ బుర్ర తినేసాడు అని రాజమౌళి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి..!!