బిగ్ షాకింగ్: కొంప ముంచేసిన డార్లింగ్ ప్రభాస్.. ఫ్యాన్స్ నెత్తిన పిడుగులాంటి వార్త..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు డార్లింగ్ అభిమానులకు ఫుల్ కోపం తెప్పిస్తుంది . డార్లింగ్ ప్రభాస్ సినిమాలకు బ్రేక్ చెప్పబోతున్నాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమా సక్సెస్ తోనే కల్కి – రాజా సాబ్.. సినిమాలను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. ప్రభాస్ అయితే రాజా సాబ్ షూటింగ్ తర్వాత వెంటనే […]

త‌మ‌న్నాకు చెస్ ట్రైన‌ర్‌గా మారిన ప్ర‌భాస్‌.. వైర‌ల్‌గా మారిన వీడియో!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా తాను సెట్ లో ప్రవర్తించే తీరుకు దర్శక నిర్మాతలు, నటీనటులతో సహా అందరూ ఎంతగానో ఆకర్షించబడతారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ సినిమాలు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన `ఆదిపురుష్` టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి […]

ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే అప్డేట్‌.. `స‌లార్‌` టీజ‌ర్‌కు డేట్ లాక్‌!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. `బాహుబలి` వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత `సాహో`, `రాధేశ్యామ్` సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటంతో ప్రభాస్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి `సలార్`. `కే జి ఎఫ్` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నిల్ […]

మోకాలి నొప్పితో మెట్లు కూడా దిగ‌లేకపోయిన‌ ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం!

ఇటీవల జరిగిన `ఆదిపుష్` ట్రీజర్ ఈవెంట్లో ప్రభాస్ ని చూసిన డార్లింగ్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డార్లింగ్ కు ఏమైంది అంటూ ప్రభాస్ అభిమానులంతా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆదివారం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ ఓంరౌత్ , హీరోయిన్ కృతి సన‌న్‌ తో పాటు ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే వీరు ముగ్గురు స్టేజ్ వ‌ద్ద‌కు వ‌స్తుండ‌గా.. ప్రభాస్ నడవడానికి […]