మన డార్లింగ్ న్యూ లుక్ చూశారా.. అచ్చం ఆ సినిమాలో ప్రభాస్ లానే కనిపిస్తున్నాడుగా(VIDEO)..!

డార్లింగ్ ప్రభాస్.. ఈ పేరు చెప్తే అభిమానులకి ఎలాంటి పూనకాల వచ్చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎన్నిసార్లు విన్న ఎన్నిసార్లు చూసిన తనవి తీరని కటౌట్ ..అలాంటి ఓరేర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా ప్రభాస్ కి ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం బాహుబలి సినిమా అని చెప్పక తప్పదు. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ రేంజ్ స్టేటస్ లుక్స్ అన్నీ కూడా మారిపోయాయి .

ఒక్కొక్క సినిమాకి 10 – 20 కోట్లు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా 150 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు ..అంటేనే ఆయన రేంజ్ ఏ విధంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు . ఈ మధ్యకాలంలో ప్రభాస్ ని మనం డైరెక్ట్ గా చూసింది చాలా తక్కువ . ఏదో సినిమా షూట్స్ లో అడపా దడపా పిక్స్ లీక్ అయితే ఆ లుక్స్ వైరల్ అయ్యాయి.. కానీ ప్రభాస్ ఒరిజినల్ గెటప్ కి సంబంధించిన పిక్స్ మనం చూసి చాలా నెలలు అవుతుంది .

రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్ చాలా చాలా హ్యాండ్ సమ్ గా పూర్తిగా బరువు తగ్గిపోయి మిర్చి సమయంలో ఎలా ఉన్నాడో అదే విధంగా నాటీ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు . ఈ వీడియో చూసిన అభిమానులు వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ వీడియోని పదే పదే ప్లే చేసి మరి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి.. డార్లింగ్ లుక్స్ పై కామెంట్స్ చేయండి . ప్రెసెంట్ డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే రాజా సాబ్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .. అదేవిధంగా సలార్ 2 – స్పిరిట్ కూడా సెట్స్ పైకి తీసుకో రాబోతున్నాడు మన డార్లింగ్..!!