బిగ్ షాకింగ్: కొంప ముంచేసిన డార్లింగ్ ప్రభాస్.. ఫ్యాన్స్ నెత్తిన పిడుగులాంటి వార్త..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు డార్లింగ్ అభిమానులకు ఫుల్ కోపం తెప్పిస్తుంది . డార్లింగ్ ప్రభాస్ సినిమాలకు బ్రేక్ చెప్పబోతున్నాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమా సక్సెస్ తోనే కల్కి – రాజా సాబ్.. సినిమాలను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. ప్రభాస్ అయితే రాజా సాబ్ షూటింగ్ తర్వాత వెంటనే సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది .

కానీ ప్రభాస్ ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆయన సుదీర్ఘంగా 6 నెలల పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట. ఫారిన్ కంట్రీస్ లో ఆయనకు ఒక స్పెషల్ ఆపరేషన్ కూడా సజెస్ట్ చేశారట డాక్టర్స్ . ఈ క్రమంలోనే సమంత లాగే ప్రభాస్ కూడా హెల్త్ బాగోలేని కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడు అన్న వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు. చూడాలి మరి దీనిపై ప్రభాస్ కాని, ప్రభాస్ కుటుంబ సభ్యులు కానీ ఎలా స్పందిస్తారో..??

ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు . మరికొందరు ప్రభాస్ ఎప్పుడు వచ్చినా ఆయన స్థానం ఆయనదే అంటూ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కాగా ప్రభాస్ హెల్త్ కండీషన్ పై రకరకలా వార్తలు వైరల్ అవ్వడంతో వేణు స్వామీ చెప్పిన జాతకం నిజం కాబోతుందా..? అంటూ సందేహ పడుతున్నారు..!!