టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప, పుష్ప 2లతో పాన్ ఇండియా లెవెల్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ మొదలైంది. పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ నటనతో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా చేయడంతో సుకుమార్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ దానికి […]

