బీజేపీకి పవన్‌ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!

చంద్రబాబుకు బి‌జే‌పి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బి‌జే‌పి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బి‌జే‌పి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బి‌జే‌పి మద్ధతు లేకపోవడంతోనే బాబు […]

నెక్స్ట్ లోకేష్..రెడీ అయినట్లే.?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని జగన్ ప్రభుత్వం ఇరికించిందని టి‌డి‌పి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కానీ బాబు అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. అదే సమయంలో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, కోర్టు రిమాండ్ విధించిందని, లేదంటే రిమాండ్ విధించేది కాదని వైసీపీ వాళ్ళు […]

అనంతలో బాబుకు ఎదురుదెబ్బ..వైసీపీకే లీడ్.!

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే…ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. టి‌డి‌పి కంచుకోటలని వైసీపీ బ్రేక్ చేసి..అనంతలో అద్భుతమైన విజయాలు అందుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే ఎలాగోలా అనంతపై పట్టు సాధించాలని టి‌డి‌పి ప్రయత్నిస్తూనే ఉంది. టి‌డి‌పి నేతలు కష్టపడుతున్నారు. కానీ అనుకున్న మేర టి‌డి‌పికి బలం పెరగలేదు. తాజాగా కూడా బాబు అనంత టూర్‌కు […]

బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన్ని […]

టీడీపీలో బిల్డప్ బాబాల హంగామా… ఇలా అయితే ఎలా గురూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు […]

సీమపై బాబు ఫోకస్…సైకిల్ లీడ్ కష్టమే.!

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. సీమలో వైసీపీకి పట్టు ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సారి సీమలో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక్కడ కనీసం సగం సీట్లు గెలుచుకుంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకే మొదట సీమ నుంచి బాబు బాబు షూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. సెప్టెంబర్ […]

ఇంటింటికి టీడీపీ..బాబుకు ఇదెక్కడి కష్టం.!

ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కీలకమనే చెప్పాలి..ఇంకా చెప్పాలంటే ఆ పార్టీకి చావో రేవో లాంటిది. అందుకే పార్టీని గెలిపించడం కోసం బాబు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. టి‌డి‌పి నేతలు అనుకున్న మేర పనిచేయడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఇంటింటికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అసలు ఒక జాతీయ నాయకుడు అని చెప్పుకునే బాబు చివరికి ఇంటింటికి తిరిగి ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి వచ్చింది. ఇప్పటివరకు రోడ్ […]

అవినీతి బాబు..వైసీపీ చెప్పేది ఇదే.!

మొదట నుంచి అమరావతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, పోలవరం ప్రాజెక్టులో కమిషన్లు కొట్టేశారని ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బుక్ కూడా వేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక..బాబు అవినీతిని నిరూపించే విషయంలో గాని, అక్రమాలు తేల్చే విషయంలో గాని కాస్త వెనుకబడినట్లే కనిపించింది. ఏదో కొన్ని విషయాలు కేసులు కొనసాగుతున్నాయి తప్ప..ప్రత్యేకంగా బాబుని ఇబ్బంది పెట్టే రీతిలో మాత్రం ముందుకెళ్లలేదు. కానీ తాజాగా […]

పోలవరంలో టీడీపీకి అదే పెద్ద మైనస్..!

పోలవరం నియోజకవర్గం..ఏపీలో ఇదొక ప్రత్యేకమైన సీటు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గం కావడంతో..ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. ఎస్టీ రిజర్వ్ సీటుగా ఉన్న ఈ పోలవరంలో మొదట నుంచి కాంగ్రెస్ హవా ఉండేది. గతంలో కాంగ్రెస్ లో తెల్లం బాలరాజు రెండుసార్లు గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చాక 2012 ఉపఎన్నికలో గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. టి‌డి‌పి నుంచి మోడియం శ్రీనివాసరరావు విజయం […]