తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా కసితో ఓడించాలని చూస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్పవచ్చు. ఆయనపైనే ఎందుకు కసి మీద ఉన్నారనేది అందరికీ తెలిసిందే. టిడిపిలో రాజకీయంగా ఎదిగి తర్వాత వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబుని కొడాలి నానా బూతులు తిడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఓ రేంజ్ లో బాబుని టార్గెట్ చేసి తిట్లు తిడుతున్నారు. వ్యక్తిగతంగా తిట్టడం మాత్రమే కాదు..ఫ్యామిలీ పరంగా కూడా తిడుతున్నారు. దీంతో కొడాలికి ఎలాగైనా ఈ సారి గుడివాడలో […]
Tag: chandrababu
బాబు దూకుడు..జగన్‌కు చెక్ సులువా?
మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత అనేక ఓటములు తర్వాత టిడిపికి సరైన విజయాలు దక్కాయి. ఇంతకాలం అధికార వైసీపీ ముందు టిడిపి తేలిపోతూ వచ్చింది..కానీ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టే విధంగా టిడిపి బలపడింది. అయితే ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు. తాజాగా మార్చి […]
వెనుకబడుతున్న పవన్..బాబుపైనే భారం!
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుకబడుతున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తే అవుననే చెప్పవచ్చు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండటం..అప్పుడప్పుడు మాత్రమే రాష్ర్ట రాజకీయాల్లోకి రావడం వల్ల జనసేన పార్టీకి బలం అనుకున్న మేర పెరగడం లేదు. పైగా రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. ఈ యుద్ధంలో జనసేన కనబడటం లేదు. ఏదో పవన్ వచ్చిన రోజు మాత్రం కాస్త జనసేన కనిపిస్తుంటుంది. ఆయన వచ్చి రెండు, మూడు […]
టీడీపీలోకి కోటంరెడ్డి తమ్ముడు..రూరల్‌లో ఫస్ట్ ఛాన్స్!
వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వలసలు జోరు అందుకునేలా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీని కాదని కొందరు నేతలు టిడిపి వైపుకు వస్తున్నారు. అంటే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ వైపుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపికి దగ్గరైన విషయం తెలిసిందే. వైసీపీలో తనపై నిఘా పెట్టడం, ఫోన్లు ట్యాప్ చేయడం, […]
సైకిల్ సైలెంట్ విక్టరీ..బాబు ప్లాన్ ఎప్పటిది!
ఏపీ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది..ఇన్నాళ్లు విజయాలకు దూరమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలు వస్తున్నాయి. ఇటీవలే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన టిడిపి..తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పట్టభద్రుల స్థానాల్లో అధికార బలాన్ని ఎంత ఉపయిగించిన వైసీపీకి విజయం దక్కలేదు. ఆ ఎన్నికల్లో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అలాగే పిడిఎఫ్ తో రెండు ప్రాధాన్యత ఓటుపై అవగాహన పెట్టుకుని అనూహ్యంగా గెలుపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే […]
జగన్ వ్యూహం..చిక్కని బాబు-పవన్!
ఏపీ రాజకీయాల్లో సిఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు. తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. […]
బాబుకు కొడాలి చాలు..టీడీపీని లేపుతున్నారు!
టిడిపి అధినేత చంద్రబాబుని బూతులు తిట్టే నాయకులు ఎవరంటే..కొడాలి నాని పేరు ఠక్కున చెప్పవచ్చు. అసలు కొడాలి నాని తిట్టినట్లు చంద్రబాబుని మరెవరూ తిట్టరనే చెప్పాలి. ఈయన టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి బాబుని గట్టిగా టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దారుణంగా తిడుతున్నారు. అయితే కొడాలి ఇలా తిడుతూ..బాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు ఉన్నారు. అలాగే జగన్ వద్ద మార్కులు కొట్టేసే అంశంలో బాగా యూజ్ అవుతుందని బాబుని […]
కన్నాతో టీడీపీకి ప్లస్సేనా..రాయపాటి సైడ్ అవుతారా?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంతవరకు టిడిపిలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువనే చెప్పాలి..జిల్లాలో దాదాపు సగం పైనే సీట్లు కమ్మ నేతల చేతుల్లో ఉంటాయి. మిగిలిన సీట్లలో ఎస్సీ, ఇతర కులాల వారు ఉంటారు. అయితే అక్కడ టిడిపిలో కాపు నేతలు పెద్దగా లేరు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో కాపు వర్గంలో కూడా నాయకుడు వచ్చినట్లు అయింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన కన్నా..పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. […]
తారకరత్న మరణం నేర్పుతున్న లెస్సన్ ఇదేనా..!
టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. పేరు తెచ్చుకోవాలని భావిం చిన యువ నటుడు.. నందమూరి కుటుంబ వారసుడు తారకరత్న.. హఠాన్మరణం చెందారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భారీగా తరలి వచ్చిన అభిమానుల తాకిడితో ఆయన ఒత్తిడికి గురై.. గుండెపోటు సంభవించింది. ఈ పరిణామాలతో తారకరత్న అశువులు […]