టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక తాజాగా నటించిన మూవీ ఛాంపియన్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై వచ్చే సినిమాలు, కంటెంట్ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా వరకు దాదాపు అన్ని బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అదే నమ్మకంతో రోషన్ ఛాంపియన్ సినిమా ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా 2 […]

