టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇలాంటి […]
Tag: boyapati seenu
బాలయ్య నుండి పార్టీ సాంగ్.. అఖండ 2 బ్లాస్టింగ్ అప్డేట్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఈ సినిమా వాయిదా […]
అఖండ 2 పై బాలయ్య లీక్స్.. రిలీజ్ అప్పుడేనా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్లగొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా.. తాజాగా […]
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే .. ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]
బోయపాటి శీను..వీరందరి జాతకాలు మారుస్తాడా..!
స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను తన సినిమాలలో హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో, అంతే పవర్ఫుల్ గా విలన్లను కూడా చూపిస్తూ ఉంటాడు. అలా ఒక్కసారిగా లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ నే మార్చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బోయపాటి శీను.. శ్రీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పుతాడు అన్నట్లుగా శ్రీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన […]
దుమ్మురేపుతున్న బాలయ్యబాబు ..’అఖండ’ ట్రైలర్ కేక..!
బోయపాటి శీను దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రావడంతో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే ఈ ట్రైలర్ లో బాలయ్య తన డైలాగులతో అందరినీ పిచ్చెక్కించేశాడు.. అలాగే తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు… విధికి, విధాతకు, విశ్వానికి సవాలు విసిరకూడదు […]
అఖండ సినిమాకి బాలయ్య రెయ్యునరేషన్ ఏంటంటే..?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఒక్కో చిత్రానికి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు బాలయ్య ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినా దర్శకుడు బోయపాటి నచ్చజెప్పడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారని టాక్. చిత్ర నిర్మాత భారీ బడ్జెట్ తో […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాలయ్య ” అఖండ”..!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా బీబీ3 టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి టైటిల్ అఖండ అని ఖరారు చేశారు. టీజర్ […]