వార్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. హృతిక్ కంటే తారకే..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మెరవనున్నారు. బాలీవుడ్ నటి.. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే.. తారక్‌కు ఇది మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం.. దానికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా నెగటివ్ […]