మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!

అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా మెరంనుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాంటి వింటేజ్ చిరును చూపిస్తానని.. చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ […]