ఆ హీరోతో మూవీ చాలా ఇబ్బంది.. ప్రమోషన్స్‌లోను అలా.. అనుపమ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా.. యూత్ లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంది. అందం, నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటే.. ముద్దు మాటలతో కుర్రకారును కట్టిపడ్డేస్తున్న ఈ కేరళ కుట్టి.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందిన ఆ సినిమాతో.. టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ లో నటిస్తూ.. ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతూ వచ్చింది. టిల్లు స్క్వేర్‌తో ఒక్కసారిగా టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన ఈ […]