హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. స్టార్స్‌గా మారినా.. ఎలాంటి వారైనా మొదట్లో రకరకాలుగా ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నచిన్న నటీనటుల నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కెరీర్‌లో ట్రాలింగ్స్ ను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చిన వారే. ఇక హీరోయిన్ల కైతే ట్రోల్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగినా.. ఏదో ఒక బాడీ షేమింగ్ తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిలో నేను కూడా ఓ […]