తల్లైనా కన్నెపిల్ల లాంటి అందాలతో పిచ్చెక్కిస్తున్న అలియా.. హాట్ పిక్స్ వైరల్!!

ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత బ్రహ్మస్ర సినిమాలో నటించింది. అలియా సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ బాలీవుడ్ భామ పెళ్లి అయ్యి ఒక కూతురు ఉన్నపటికీ కూడా అందాల ఆరాబోత ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికీ కన్నెపిల్లలా కనపడుతూ తన అందంతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది.   […]

ఎన్టీఆర్‌ను సర్‌ప్రైజ్ చేసిన అలియా భ‌ట్‌.. థ్యాంక్స్ చెబుతూ తార‌క్ ల‌వ్లీ పోస్ట్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ స‌ర్‌ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్‌ పిల్లలు నందమూరి అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లకు దుస్తులను పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్‌కు ట్యాగ్ లు పెట్టి పంపించింది. అలియా భ‌ట్ గొప్ప న‌టి మాత్ర‌మే కాదు స‌క్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్ కూడా. 2022లో తాను గర్భిణిగా […]

`నాటు నాటు`కు స్టెప్పులేసిన ఆలియా.. బిడ్డ పుట్టిన 4 నెల‌ల‌కే అద‌ర‌గొట్టేసిందిగా!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో `నాటు నాటు` పాట ఎంత‌లా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఏడాది కాలం నుంచి అంద‌రి నోట ఈ పాటు నానుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్స్ రేసులోనూ నిలిచింది. అయితే తాజాగా ఈ పాటుకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ స్టెప్పులేసింది. ఆదివారం జరిగిన ఓ అవార్డు ఫంక్ష‌న్ కు ఆలియా భ‌ట్‌ హాజరైంది. గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ చిత్రాల‌కుగానూ ఆమెను రెండు అవార్డులు […]

వారిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయిన రామ్ చరణ్ హీరోయిన్..

  చాలా మంది అభిమానులకు, సినిమా జర్నలిస్టులకు వారి హీరో లేదా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో పరిమితులు దాటడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలను ఇబ్బందులో పడేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కి కూడా ఇలాంటి చేదు సంఘటన ఒకటి ఎదురయింది. ఇక ఈ సంఘటన పై ఫొటోగ్రాఫర్స్, మీడియా సిబ్బందిపై అలియా విరుచుకు పడింది. బాలీవుడ్ నటి అలియా భట్ […]

మాతృత్వంపై అలియా భట్ ఆసక్తికర కామెంట్స్..!

ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు అలరించింది. ఇటీవలే ఒక బిడ్డకి జన్మనిచ్చిన అలియా బట్ మాతృత్వ మాధుర్యాన్ని రుచి చూసింది. తన కూతురితో సంతోషమైన క్షణాలను గడపడం కోసం సినీ కెరీర్ కి సంబంధించిన కట్టుబాట్లను పక్కన పెట్టేసింది. న్యూస్ మీడియా వారితో అలియా బట్ మాతృత్వం గురించి, తన కూతురు రాహ, ఆమె జీవితంలోకి వచ్చిన […]

రెండోసారి గ‌ర్భం దాల్చిన అలియా భ‌ట్‌.. య‌మా ఫాస్ట్ గా ఉన్నారే..?!

బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భ‌ట్ గ‌త ఏడాది ఏప్రిల్ లో స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట‌.. ఏప్రిల్ 14న ముంబైలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే పండంటి ఆడబిడ్డకి అలియా భ‌ట్ జన్మనిచ్చింది. దీంతో గ‌ర్భం దాల్చిన త‌ర్వాత అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ వివాహం చేసుకున్నార‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. ఇక‌పోతే అలియా భ‌ట్ […]

త్రిబుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఎవరూ ఊహించని పని చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచ వేదికలపై సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాటగాను సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా టీమ్‌ మొత్తం సంతోషంలో ఉప్పొంగిపోయింది. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల అందరూ త్రిబుల్ ఆర్ చిత్ర యూన‌ట్‌కు […]

“పెళ్ళి కి ముందే కడుపు..అందులో తప్పేంటి..?” స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!!

ఈ రోజుల్లో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ చాలా కామన్ . అయితే ఈ రోజుల్లోనూ అలాంటి పనులను సీరియస్ గా తీసుకుంటున్న జనాభా కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లికి ముందే గర్భం దాల్చుతూ.. రాను రాను మన సంస్కృతి సంప్రదాయాలను మంటలో కలుపుతున్నారు. పెళ్లికి ముందే డేటింగ్ అంటూ మ్యాటర్ ఫినిష్ చేస్తున్న యువత.. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు కడుపు తెచ్చుకుంటున్నారు . కాగా రీసెంట్ గా […]

బిడ్డను కన్నాక అలియా కొత్త యోగాలు.. బాడీని తలకిందులుగా పైకి లేపి…!!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. 2022వ సంవత్సరం అలియా భట్‌కి ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత పాత్రలో నటించిన అలియా పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అయింది. పెళ్లి తరువాత వెంటనే […]