తల్లైనా కన్నెపిల్ల లాంటి అందాలతో పిచ్చెక్కిస్తున్న అలియా.. హాట్ పిక్స్ వైరల్!!

ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత బ్రహ్మస్ర సినిమాలో నటించింది. అలియా సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ బాలీవుడ్ భామ పెళ్లి అయ్యి ఒక కూతురు ఉన్నపటికీ కూడా అందాల ఆరాబోత ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికీ కన్నెపిల్లలా కనపడుతూ తన అందంతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది.

 

సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎపటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా చీరకట్టులో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఎద అందాలు కనిపించేలా డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి క్రీమ్ కలర్ సారీ కట్టుకొని అందాలు ఆరబోసింది.

ఆ శారీలో ఆమె అందాలు కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్నాయి. వారు అలియా ఎద అందాలు చూసి మైమరచి పోతున్నారు. సంప్రదాయమైన శారీని కూడా ఇంత హాట్ గా డిజైన్ చేపించుకునవ్ అలియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అలియా లేటెస్ట్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ అమ్మడు రెండు సినిమాలలో నటిస్తుంది. ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.