హ‌న్సిక ఇంత అందంగా ఉందేంట్రా బాబు.. చూపు కూడా తిప్పుకోలేరు!

హన్సిక.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దేశముదురు సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే తెలుగు. తమిళ భాషల్లో స్టార్ హోదాను అందుకుంది.

బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందే. అయితే ఇటీవల కాలంలో తెలుగులో సినిమాలు తగ్గించినా.. తమిళంలో వరస సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది.

ఇకపోతే గ‌త ఏడాది డిసెంబర్ లో ప్రియుడు సోహైల్ క‌తురియాతో ఈ అమ్మడు ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో హ‌న్సిక‌, సొహైల్ పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది.

అయితే పెళ్లి త‌ర్వాత కూడా గ్లామ‌ర్ షో విష‌యంలో హ‌న్సిక ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది.

అయితే తాజా ఈ భామ చీర‌లో అందంగా ముస్తాబై అంద‌రికీ ఆక‌ర్షించింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో చూపు తిప్పుకోకుండా చేసింది.

ఈమె తాజా పిక్స్ చూసిన నెటిజ‌న్లు చీర‌లో హ‌న్సిక ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ ఆగ‌మాగం అయిపోతున్నారు.