బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా యూజర్స్ కు సుపరిచితురాలే . ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడిన ఈ బ్యూటీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. తన క్యూట్ వాయిస్ తో యాంకర్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు బుల్లితెర పై […]
Tag: viral pics
ఎర్ర చీరలో మెరిసిన నేహా శెట్టి.. సోఫాలో పడుకుని హాట్ పోజులు..
నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ‘డీజే టిల్లు ‘ సినిమా లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ లో నేహా తన అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రొమాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. డీజే టిల్లు సినిమా లో ఈ అమ్మడు లిప్ కిస్సుల హంగామా చూసి కుర్రకారు నేహా కి ఫ్యాన్స్ గా మారిపోయ్యారు. ఈ సినిమా కామెడీ విషయంలో, […]
కాజల్ కొడుక్కి కోపం వచ్చిందిరోయ్.. సీరియస్ లుక్ లో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించగా.. అతనికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ఫిట్ గా మారి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు జోడీగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ […]
పొట్టి బట్టల్లో యాంకర్ రష్మి అరాచకం.. అమ్మడి బీచ్ లుక్స్ చూస్తే మతిపోతుంది!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ రష్మి. అందంతోపాటు మంచి మనసున్న ఈ ముద్దుగుమ్మ చాలామంది అభిమానులను సంపాదించింది. ఒకవైపు బుల్లితెరపై కొనసాగుతూనే మరోవైపు వచ్చిన సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. అలా వచ్చిన వాటిలో గుంటూరు టాకీస్ హీరోయిన్ రోల్‌కి 100% న్యాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మూగ జంతువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తుంటుంది. అలానే తన హాట్ ఫొటో […]
తల్లైనా కన్నెపిల్ల లాంటి అందాలతో పిచ్చెక్కిస్తున్న అలియా.. హాట్ పిక్స్ వైరల్!!
ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత బ్రహ్మస్ర సినిమాలో నటించింది. అలియా సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ బాలీవుడ్ భామ పెళ్లి అయ్యి ఒక కూతురు ఉన్నపటికీ కూడా అందాల ఆరాబోత ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికీ కన్నెపిల్లలా కనపడుతూ తన అందంతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. […]
ఆ రాత్రి నిజంగా స్పెషల్.. వైరల్ గా మారిన కియారా పోస్ట్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు. అయితే పెళ్లి వేడుకలన్నీ పూర్తి అవ్వడంతో సిద్ధార్థ్, కియారా ఇప్పుడిప్పుడే ఫ్రీ […]
కీర్తి సురేష్ ఇంట ఘనంగా క్రిస్టమస్ సెలబ్రేషన్స్..ఫొటోలు వైరల్!
నేడు క్రిస్టమస్ పండగ అన్న విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు క్రిస్టమస్ పండగను నేడు ఎంతో ఘనంగా జరపుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తన ఇంట్లోనే క్రిస్మస్ చెట్టుని డెకరేట్ చేసుకుని.. ఫ్రెండ్స్‌తో సెలబ్రేషన్స్‌లో మునిగి పోయింది. అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న కీర్తి.. తన ఫాలోవర్స్ అందరికీ క్రిస్టమస్ విషెస్‌ను తెలియజేసింది. ప్రస్తుతం ఈమె […]
అచ్చం కియారా అద్వానీలా ఉన్న యువతి..నెట్టింట పిక్స్ వైరల్!
మనుషులును పోలిన మనుషులు ఏడుగులు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్టర్లా ఉన్న ఓ యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
మంచు ఫ్యామిలీతో హన్సిక, పీవీ సింధు పార్టీ.. వైరల్ ఫోటోలు?
హీరోయిన్ హన్సిక, అలాగే ఒలంపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మంచు విష్ణు ఇంట్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ హన్సిక మంచు విష్ణు మంచి స్నేహితులు. వీరిద్దరూ పాండవులు పాండవులు తుమ్మెద, లక్కున్నోడు, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో హన్సిక తరచూ తన కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటుంది. తాజాగా హన్సిక మంచు విష్ణు ఇంట్లో మెరిసింది. ఈమెతో పాటు […]