బిగ్‌బాస్ బ్యూటీ అందాలు ఆరబోతతో అరాచకం.. కుర్రాళ్లకు నిద్ర ఖరాబ్…!

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా యూజర్స్ కు సుపరిచితురాలే . ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడిన ఈ బ్యూటీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ  తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. తన క్యూట్ వాయిస్ తో యాంకర్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు బుల్లితెర పై కూడా కొన్ని షోస్ లో కనపడుతూ ఆడియెన్స్ ను  ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ ఉంటుంది.

గతంలో అరియనా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ తో కలిసి జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేసి ఫుల్ పబ్లిసిటీ సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి అరియనాకు బాగా క్రేజ్ పెరిగింది. అలా తనకు ఉన్న క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ అమ్మడు. అలానే వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘అనుభవించు రాజా’ చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. అరియనా కు అదే మొదటి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ సినిమా లో కూడా మెరిసింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అదిరిపోయే ఫొటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. బ్లూ కలర్ చెంకిల మోడ్రన్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో తొడ అందాలను , నాభి అందాలు చూపిస్తూ కొంటేగా ఫోటోలకు ఫోసులు ఇచ్చింది. ఒక పక్కకు తిరిగి మరీ ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపించి మతేకిస్తుంది ఈ చిన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అదిరిపోయే అవుట్ ఫిట్ లో తన అందాలు మొత్తం హైలెట్ చేస్తూ, తన ఫ్యాషన్ సెన్స్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ప్రస్తుతం అరియనా షేర్ చేసిన హాట్ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.