నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ‘డీజే టిల్లు ‘ సినిమా లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ లో నేహా తన అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రొమాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. డీజే టిల్లు సినిమా లో ఈ అమ్మడు లిప్ కిస్సుల హంగామా చూసి కుర్రకారు నేహా కి ఫ్యాన్స్ గా మారిపోయ్యారు. ఈ సినిమా కామెడీ విషయంలో, రొమాన్స్ విషయంలో విజయం సాధించిందనే చెప్పాలి. ఈ సినిమా తరువాత నేహా కి అవకాశాలు కాస్త లేట్ గా వచిన్నప్పటికి ప్రస్తుతం వరుస సినిమా లతో దుసుకుపోతుంది.
యంగ్ హీరో ఆకాష్ పూరి సరసన ‘ మెహబూబా ‘ సినిమా లో నటించి తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి. పూరి జగనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినానప్పటికి నేహా అందం, గ్లామర్ తో ఇక్కడ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత గల్లీ బాయ్స్, డీజే టిల్లు లాంటి సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. డీజే టిల్లు సినిమా సక్సెస్ తరువాత కాస్త గ్యాప్ ఇచ్చిన నేహా మళ్లీ ఇప్పుడు ఊపందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇటీవల rx 100 హీరో కార్తికేయ తో కలిసి ‘బెదురులంక 2012 ‘ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ ని సంపాదించుకుంది.
కానీ నేహా నటనకు మాత్రం మంచి మార్కుకు పడ్డాయి . ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ‘రూల్స్ రంజన్ ‘ అనే సినిమా, విశ్వక్ సేన్ సరసన ‘ గ్యాంగ్స్ అఫ్ గోదావరి ‘ లాంటి సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది నేహా. ఈ సినిమా లో నేహా శెట్టి గ్లామర్ విషయం లో ఇరగదీసిందని విషయం ఎప్పటికే ఆ సినిమా ల నుండి విడుదల అయిన పాటల నుండి, మరికొన్ని అప్డేట్స్ నుండి తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా లో మరింత యాక్టివ్ అయింది నేహా. తాజాగా ఎర్ర రంగు చీరలో అందాలు ఆరాభోస్తూ కనపడింది ఈ ముద్దు గుమ్మ. సోఫా పడుకొని, కూర్చుని రకరకాల పోసుల్లో మతేక్కించే కళ్ళతో ఫోటోలు దిగింది. ఈ అమ్మడు అందాలు చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. నేహా శెట్టి హాట్ రెడ్ సారీ పిక్స్ కి లైక్స్, షేర్ తో నింపేసి సోషల్ మీడియా లో వైరల్ అయ్యేలా చేస్తున్నారు అభిమానులు.