రూల్స్ రంజన్ మూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం..!!

రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరాణా అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో మాస్ హీరోగా పేరు సంపాదించే ప్రయత్నాలు చేసిన ఈయన నటించిన చిత్రాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ ప్రొడక్షన్ హౌస్ లో నటించిన కిరణ్ అబ్బవరం సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు తాజాగా రూల్స్ రంజాన్ అనే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వాటి గురించి […]

కడపలో సొంతింటి కలను నెర‌వేర్చుకున్న కిరణ్ అబ్బవరం.. యంగ్ హీరో న్యూ హౌస్ చూశారా?

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక‌రు. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిర‌ణ్‌.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `రూల్స్ రంజన్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. రత్నం కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించింది. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, […]

రూల్స్ రంజాన్ సినిమాతో హిట్టుకొట్టేలా ఉన్న కిరణ అబ్బవరం.. ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ లో కుర్ర హీరోలలో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట పలు రకాల షార్ట్ ఫిలిం నుంచి హీరోగా ఎదిగి కొన్ని సినిమాలలో నటించారు కిరణ్ అబ్బవరం.. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.. తన తొలి సినిమాతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ వెంటనే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తరువాత వరుసగా సినిమాలు […]

ఎర్ర చీరలో మెరిసిన నేహా శెట్టి.. సోఫాలో పడుకుని హాట్ పోజులు..

నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ‘డీజే టిల్లు ‘ సినిమా లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ లో నేహా తన అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రొమాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. డీజే టిల్లు సినిమా లో ఈ అమ్మడు లిప్ కిస్సుల హంగామా చూసి కుర్రకారు నేహా కి ఫ్యాన్స్ గా మారిపోయ్యారు. ఈ సినిమా కామెడీ విషయంలో, […]

చీర చాటున దాగ‌నంటున్న‌ నేహా శెట్టి అందాలు.. స్టన్నింగ్ స్ట్రక్చర్ తో టెంప్టింగ్ ఫోజులు!

నేహా శెట్టి.. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మెహబూబా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో మెరిసింది. కానీ, ఇవేమి ఆమె కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అయితే గ‌త ఏడాది విడుద‌లైన `డిజే టిల్లు` మూవీతో నేహా శెట్టి గుర్తింపు సంపాదించుకుంది. యూత్ లో మంచి ఫాలో పెంచుకుంది. యంగ్ హీరోల‌కు మోస్ట్ […]

ఈ ఫోటోలో ముద్దుగా క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ!

పైన ఫోటోలు ముద్దుగు క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ. యంగ్ హీరోల‌కు వాంటెడ్ హీరోయిన్‌. రీసెంట్ గా ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. గెస్ చేశారా.. ఆమె ఎవ‌రో కాదండి నేహా శెట్టి. కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీల్లో టైటిల్‌ గెలిచుకుంది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది. […]

నేను అప్పుడే బోర్ కొట్టేశానా.. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగే బ‌దులిచ్చిన‌ డీజే టిల్లు బ్యూటీ!

నేహా శెట్టి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెహబూబా మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. `డిజే టిల్లు` తో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా కాస్త నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో నేహా శెట్టి అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ భామ రెండు సినిమాల్లో న‌టిస్తోంది. అందులో `బెదురులంక 2012` ఒక‌టి కాగా.. రెండో సినిమా `రూల్స్ రంజ‌న్‌`. బెదురులంక 2012లో కార్తికేయ […]