బన్నీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. భారీ ఆస్తులను అమ్మనున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్న బన్నీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతున్న బ‌న్నీ.. ఆహ్వా స్థాపన చేయడం ద్వారా ఓటీటీ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. ఆహా తెలుగు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో ఇలాంటి ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తూ మంచి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా నిలిచింది. మొదటి […]

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై విశ్వ‌క్ సేన్ సెటైర్లు.. మాస్ కా దాస్ కి నోటి దూల ఎక్కువైంది రోయ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఒక‌డు. రైట‌ర్ గా, డైరెక్ట‌ర్ గా, న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటుతూ దూసుకుపోతున్న విశ్వ‌క్ సేన్‌.. ఇప్పుడు హోస్ట్ గా కూడా మారబోతున్నాడు. ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న రియాలిటీ షో `ఫ్యామిలీ ధమాకా` సెప్టెంబర్‌ నుండి ప్రతి శుక్రవారం ప్రసారం కాబోతోంది. ఈ షోను విశ్వ‌క్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్రోమోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ రియాలీ షో గురించి వివరాలు వెల్లడించడానికి సోమవారం […]

విశ్వక్ పెళ్లి లేదు..ఏం లేద్.. అంతా తూచ్.. ఆహా క్రేజీ ప్లాన్ ఇదే..!!

ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయిన తన ఆటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.. యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా స్క్రిప్ట్ రైటర్ గా డైరెక్టర్ గా మంచి క్రేజీను సంపాదించుకొని మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందారు విశ్వక్ సేన్.. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ హోస్ట్ గా కూడా మారబోతున్నట్లు తెలుస్తోంది.. […]

ప‌ది రోజుల్లో రూ. 60 కోట్లు.. ఇంత‌కీ `బేబీ` ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి రాజేష్ తెర‌కెక్కించిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ `బేబీ`. మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో నాగ‌బాబు, లిరీషా, హర్ష చెముడు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాటి నుంచి ప్ర‌తి రోజు […]

ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ఓటీటి లోకి వచ్చేది అప్పుడే..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ.. ఈ సినిమా నిన్నటి రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది అయితే ఇందులో మరొక హీరో విరాజ్ అశ్విన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీని చూశామంటూ ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని […]

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న అల్లు అరవింద్.. వారి కోసమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ముఖ్యంగా అల్లు అరవింద్ నిర్మాతగా ఓటీటి దిగ్గజ ప్లాట్ ఫామ్ అయినా ఆహా కు ఓనర్ కూడా అల్లు అరవింద్ ఇలా అన్నిటిలో కూడా తనదైన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆహా అనే ఒక దినపత్రికను కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బయట వ్యక్తులు ఎవరు చెబుతున్న ప్రచారం కాదు ఇక అల్లు అరవింద్ స్వయంగా తన […]

స‌రికొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న బ‌న్నీ.. త్వ‌ర‌లో బిగ్ అనౌన్స్‌మెంట్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ లో నటిస్తున్నాడు. అలాగే వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఇక‌ తాజాగా అల్లు అర్జున్ స‌రికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్నీ తొలిసారి హోస్ట్ గా మార‌బోతున్నార‌ట‌. ప్రస్తుతం ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఇప్పటికే బాలకృష్ణ […]

బాల‌య్య కొత్త అడుగు.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పూన‌కాలు ఖాయం!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ కు తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు సినిమాలు, రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇటీవల హోస్ట్‌గా మారారు. అలాగే యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా మరో కొత్త అడుగు వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.   ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` […]

బాల‌య్య ఫ్యాన్స్ కి బిగ్ షాక్‌.. ఇక `అన్ స్టాప‌బుల్‌` ముగిసిన‌ట్టే!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇప్పుడు యాడ్స్ లో నటిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రారంభమైన టాక్‌ షో `అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` తో హోస్ట్ గా మారారు. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్ ఎంత‌లా స‌క్సెస్ అయిందో చెప్ప‌క్క‌ర్లేదు. నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం బాల‌య్య హోస్టింగే అన‌డంలో […]