అర‌రే..మ‌రీ అంత త‌క్కువా..అస‌హ‌నంలో అన‌సూయ ఫ్యాన్స్‌!

యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని క‌రోనా కార‌ణంగా థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రం మే 7న స్ట్రీమింగ్ కానుంది. […]

క‌రోనా దెబ్బ..ఓటీటీలోనే వ‌స్తానంటున్న చిరంజీవి అల్లుడు?

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ఏ సినిమానూ థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. […]

క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో అన‌సూయ `థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌`!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఏ […]

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ `చావు కబురు చల్లగా`!

యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగ‌ళ్లపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ మార్చి 19న విడుద‌లైన ఈ చిత్రం ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ […]

`లెవ‌న్త్ అ‌వ‌ర్`కు త‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూట త‌మ‌న్నా మొద‌టి సారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి నిర్మించారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]

అదిరిన‌‌ `వై’ ట్రైల‌ర్..మ‌రో థ్రిల్లింగ్ మూవీతో వ‌స్తున్న `ఆహా`!‌

గ‌త కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్ష‌కులను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మ‌రో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీల‌క పాత్ర‌లో బాలు అడుసుమిల్లి తెర‌కెక్కించిన చిత్రమే `వై`. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమా […]