చిరంజీవిలో ఆ రెండు నాకు న‌చ్చ‌వు.. వైర‌ల్‌గా మారిన ప‌వ‌న్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్టులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ప‌వ‌న్ […]

బాలయ్య‌, ప‌వ‌న్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో `అన్‌స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా స‌క్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొద‌టి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించింది. ఫ‌స్ట్ […]

ఆ క్ష‌ణం సిగ్గుతో చ‌చ్చిపోయా.. సినిమాలు చేయ‌న‌న్నా: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్నాడు. తాజాగా ప‌వ‌న్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ […]

ప‌వ‌న్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..? రోజు తిన‌మ‌న్నా తింటాడ‌ట‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్‌ షోలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం ప‌వ‌న్ అభిమానులు ఎప్ప‌టి నుంచి ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపుల‌కు తెర దించుతూ ఆహా టీమ్ ప‌వ‌న్ ఎపిసోడ్ కు సంబంధించిన మొద‌టి భాగాన్ని గుర‌వారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ అటు అభిమానుల‌ను ఇటు ప్రేక్ష‌కుల‌ను […]

3 పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. ఆ ఇద్ద‌రితో అందుకే విడిపోయామంటూ ఓపెన్ కామెంట్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయ‌న […]

ఇంట్రెస్టింగ్: పవన్- బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త విషయాలను పరిచయం చేయడంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే తొలి తెలుగు ఓటీటీ యాప్ ఆహాను ప్రారంభించి ఎప్పటికప్పుడు సరికొత్త క్రియేటివ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. మరి అలా నట సింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓ టాక్ షోని కూడా ప్రారంభించి అందరితో అధ‌రహో అనిపించాడు. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాప్పబుల్ టాక్ షో ఇండియాలోనే నెంబర్ […]

బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస‌ విజయాలతో సౌత్ […]

అన్ స్టాపబుల్.. నుండి పవర్ టీజర్ వైరల్..!!

బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ -2 నుంచి ఎప్పుడెప్పుడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ టీజర్ ను చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. పవన్ ఎంట్రీ కూడా చాలా సాలీడ్ గానే ఉన్నట్లుగా ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది […]

అన్‌స్టాప‌బుల్ లో `వీర సింహారెడ్డి`.. ఆ సెంటిమెంట్ రిపీటైతే బాల‌య్య‌కు బంప‌ర్ హిట్టే!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ […]