ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. AA 22 రనింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో టీం ప్లాన్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ ఏజెన్సీ పనిచేస్తుందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. హాలీవుడ్ పవర్ హౌస్ గా పిలుచుకునే అలెగ్జాండ్రా వీక్సొంటి ఈ టీంలో సందడి చేశారు. […]
Tag: AA 22 updates
బన్నీ కోసం రంగంలోకి ప్రభాస్.. అట్లీ మాస్టర్ ప్లానింగ్‌కు మైండ్ బ్లాకే..!
అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాఫ్ట్ గా కనిపిస్తూనే పీక్స్ లెవెల్లో కంటెంట్ ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అట్లీని చూసినవారు సాఫ్ట్ మెంటాలిటీ అని.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకు పోయే […]