దేవుడా..! చిరంజీవి , బాలకృష్ణ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ని గుర్తుపట్టారా ? ఇలా అయింది ఏంట్రా బాబు..!

చిత్ర పరిశ్ర‌మ‌లో చాలామంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత హీరోలుగా , హీరోయిన్స్ గా మారి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అకట్టుకుంటున్నారు .. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి వేరే కెరీర్ను ఎంచుకున్నారు .. అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కరలు కొడుతుంది. ఇంతకు పైన […]

పవన్ – సుకుమార్ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ స్టోరీ మిస్ అయింది అని తెలుసా.. కారణం ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కొన్న ఏమాత్రం తడ‌పడకుండా స్ట్రాంగ్ గా నిలబడి ఈ ఏడాది ఎలక్షన్‌ల‌లో 100% సక్సెస్ అందుకున్నాడు పవన్.. తాను కూడా పిఠాపురం నుంచి భారీ మెజారిటీ దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో తన పనితీరుతో అందరినీ మెప్పిస్తున్న‌ ఆయన.. సినిమాలకు తగిన సమయం కేటాయించడానికి ఎంతో కష్టపడుతున్నారు. గతంలో […]

పుష్ప 2 సూపర్ హిట్‌కు బాలయ్యకు లింక్ ఏంటి.. అలా ఎలా..?

నంద‌మూరి న‌ట‌సింహం.. బాలకృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాపై అన్‌స్టాప‌బుల్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. బుల్లితెర ఆడియన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజ‌న్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక కొన్ని రోజుల క్రితమే అన్‌స్టాప‌బుల్ నాలుగవ‌ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో […]

దేశం మొత్తం పుష్ప 2 రచ్చ.. మూగపోయిన ప్రసాద్ మల్టీప్లెక్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు, హైదరాబాద్ వాసులు, సినీ ప్రియులు ఇష్టంగా సినిమాలు చూడడానికి వెళ్లే థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ థియేటర్లో సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్.. ఇందులో చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సినీప్రియలను నిరాశపరిచే ఓ న్యూస్‌ తాజాగా ప్రసాద్ మల్టీప్లెక్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ […]

ఆ ఏరియాలో పుష్ప 2 జాతర సీన్స్ కు అబ్జెక్షన్.. ట్రీమ్ కూడా..

పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఏవైటెడ్ మూవీగా రూపొందిన పుష్ప 2కి ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలన్నింటిని అందుకుంటూ పుష్ప 2 పీక్స్‌ లెవెల్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి మొదట పుష్ప సినిమాకు ఈ రేంజ్లో అది కూడా ఇంత‌ తక్కువ టైంలో బ‌జ్ క్రియేట్‌కాలేదు. అలాంటిది.. పుష్ప 2 ప్రీమియర్ షో తోనే ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఎలాగైనా చూడాలని […]

రజిని – రాజమౌళి కాంబోలో ఓ సినిమా మిస్ అయింది అని తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సౌత్ ఇండియానే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఆడియన్ అటెన్షన్ అంతా ఆ సినిమా పైనే ఉంటుందన‌టంలో అతిశయోక్తి లేదు. ఇక జక్కన్న నుంచి ఓ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ప్రేక్షకులంతా ఆ సినిమాను చూడడానికి ఆరాట పడిపోతూ ఉంటారు. అమితమైన ఇష్టంతో ఆ సినిమా […]

శోభిత ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సమంత..

అక్కినేని హీరో నాగ చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ డేటింగ్ చేశాడు. ఇటీవల ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. వీరు నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లికి సంబంధించిన కీలక అప్ డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. త్వరలోనే వీరి వివాహం […]

ముంబైలో బాయ్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన హార్థిక్ పాండే మాజీ భార్య.. నటాషా వీడియో వైరల్..

భారత స్టార్ క్రికెటర్.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే మాజీ భార్య మోడల్ నటాషా స్టాంకోవిక్ పేరుకు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల హ‌ర్ధిక్‌కు డివోర్స్ ఇచ్చిన న‌టాషా త‌ర్వాత సెర్బియాకు వెళ్ళిపోయింది. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉండిపోయిన ఈ అమ్మడు.. తాజాగా ముంబైకి వచ్చేసింది. అయితే ఆమెతో పాటు త‌న బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొంబ‌యి వీధిలో […]

వామ్మో.. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్ చూశారా.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే..?

చేతిలో డబ్బుంటే కొండమీద కోతి అయిన దిగి వస్తుంది అని సరదాగా మాట్లాడుతుంటారు .. ఆ విషయాన్ని పక్కాగా ప్రూవ్ చేసాడు ముఖేష్ అంబానీ . తన కొడుకు పెళ్లి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంపన్న పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . అన్ కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈవో వీరన్ మర్చంట్ కూతురు […]