టాలీవుడ్లో టాప్ ఫ్యామిలీ అయిన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే.రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్రెడ్డి ప్రేమాయణం – ఎంగేజ్మెంట్ – పెళ్లి అనగానే అదో సంచలన వార్త అయ్యింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా ఓ రేంజ్లో జరిగింది. ఇక వీరు పెళ్లి పీటలు ఎక్కేందుకే అంతా సిద్ధం..ఇటలీలో వీరి పెళ్లి అనగానే తెలుగు మీడియా మొత్తం ఈ వార్తలనే ట్రెండ్ చేసింది. అయితే తీవ్రమైన మనస్పర్థలతో వీరి పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో అదే […]
Category: Movies
ప్రభాస్ – సుజిత్ సినిమా టైటిల్ ఇదే
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిపోయాడు. బాహుబలి సినిమాకు ముందు వరకు ప్రభాస్ గురించి తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో ఎవ్వరికి తెలియదు. బాహుబలి – ది కంక్లూజన్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ప్రభాస్ అంటే బాహుబలి అని అందరి మదిలో మెదులుతోంది. బాహుబలి సినిమా తెలుగులో ప్రాంతీయ భాషా చిత్రంగా తెరకెక్కి ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా జనాలందరి కళ్లు బాహుబలి – ది […]
రోగ్ TJ రివ్యూ
సినిమా : రోగ్ నటీనటులు : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, నూప్సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్, సుబ్బరాజ్, రాహుల్ సింగ్, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఆర్ట్ : జానీ షేక్ ఎడిటర్ : జునైద్ సిద్ధిఖీ సినిమాటోగ్రఫీ : ముఖేష్.జి మ్యూజిక్ : సునీల్కశ్యప్ నిర్మాతలు : సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి దర్శకత్వం : పూరి జగన్నాథ్ శాండిల్ వుడ్ కి చెందిన ప్రొడ్యూసర్స్ CR మనోహర్, CR గోపి ల […]
గురు TJ రివ్యూ
సినిమా : గురు నటీనటులు : వెంకటేష్, రితిక సింగ్, నాజర్, ముంతాజ్ సర్కార్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి, జాకీర్ హుస్సేన్ తదితరులు కథనం : సుధ కొంగర, సునంద రఘునాధన్ మాటలు : హర్షవర్ధన్ ఛాయాగ్రహణం : కె.ఏ. శక్తివేల్ సంగీతం : సంతోష్ నారాయణన్ కథ, దర్శకత్వం : సుధ కొంగర తెలుగు ఇండ్రస్ట్రీ లో రీమేక్ సినిమాలు చేసి విజయాలు అందుకొన్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ […]
వెంకీ రెమ్యునరేషన్ కేవలం ఆ రైట్స్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మార్కెట్ ఇటీవల బాగా డౌన్ అయినమాట వాస్తవం. వెంకీ మహేష్ అండతో ఎస్వీఎస్తోను, పవన్ అండతో గోపాల…గోపాల సినిమాతోను రూ.50 కోట్ల క్లబ్లో అయితే చేరాడు కాని సోలో హీరోగా మాత్రం అనుకున్న స్థాయిలో పెర్పామ్ చేయట్లేదు. వెంకీ చివరి చిత్రం బాబు బంగారం రూ.20 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయింది. ఇక తాజాగా వెంకీ రీమేక్ మూవీ గురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నటించినందుకు గాను వెంకీ […]
రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనా..!
బాహుబలితో రాజమౌళి ఐదేళ్ల యజ్ఞం పూర్తైపోయింది. 2013 ఏప్రిల్లో స్టార్ట్ అయిన బాహుబలి మహాయజ్ఞం ఏప్రిల్ 28తో ముగియనుంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యాక కూడా రాజమౌళి మరో రెండు నెలల పాటు ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు ఇతరత్రా అంశాలతో వార్తల్లోనే ఉంటాడు. ఆ తర్వాత మూడు నాలుగు నెలలు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటాడు. మరి ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టు ఏంటి ? ఇదే ప్రశ్న ఇప్పుడు నేషనల్ మీడియాలో సైతం చర్చకు వస్తోంది. దీనిపై రాజమౌళి […]
సినిమా ఫలితం మరోలా … కాటమరాయుడు షాక్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ హిట్ మూవీ వీరమ్ సినిమాకు రీమేక్గా వచ్చిన ఈ సినిమా పవన్ అభిమానులను సంతృప్తి పరచినా సగటు తెలుగు సినిమా అభిమానినని మాత్రం అస్సలు మెప్పించలేకపోయింది. వసూళ్లు కూడా బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి షాకింగ్ వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాటమరాయుడు బడ్జెట్ టోటల్ రూ.30 కోట్లకు లోపే అని తెలుస్తోంది. చాలా చీఫ్ […]
అనుష్క వల్ల బాహుబలికి అన్ని కోట్లు నష్టమా..
బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. లెక్కకు మిక్కలిగా స్కైను టచ్ చేసే రేంజ్లో ఉన్న అంచనాలతో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం ఇండియన్ సినీ జనాలు ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే బాహుబలి 2లో అనుష్క క్యారెక్టర్ వల్ల నిర్మాతలకు ఏకంగా రూ.20 కోట్లు లాస్ వచ్చిందట. అసలు మ్యాటర్ ఏంటంటే బాహుబలి ది బిగినింగ్ సినిమాలో అనుష్క దేవసేన రోల్కు సంబంధించి […]
బండ్ల గణేష్ పై ఎన్టీఆర్ ఫైర్ … కారణం తెలిస్తే షాక్
టాలీవుడ్లో కమెడియన్ రేంజ్ నుంచి ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యుసర్గా మారిపోయాడు బండ్ల గణేష్. కామెడియన్గా ఉండే బండ్ల ఒక్కసారిగా అంత పెద్ద ప్రొడ్యుసర్ ఎలా అయిపోయాడో ఇప్పటకీ చాలా మందికి అర్థం కాదు. తర్వాత కూడా బండ్ల చాలాసార్లు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక హీరో సచిన్ జోషికి బండ్లకు కొద్ది రోజులుగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్ జోషి బండ్ల గణేష్ను మరోసారి దారుణంగా టార్గెట్ చేసుకుని విమర్శలు […]
