పవర్స్టార్ పవన్కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో సన్నిహితులు అయిన వీరిద్దరి కాంబినేషన్లో గతంలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. జల్సా హిట్ అయితే అత్తారింటికి దారేది ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పాటు పవన్ కేరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం పవన్, […]
Category: Movies
ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై కన్నేసిన ఇద్దరు టాప్ డైరెక్టర్స్
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ కుశ సినిమాలో నటిస్తున్నాడు. పవర్ – సర్దార్ గబ్బర్సింగ్ సినిమాల ఫేం కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాను ఏకధాటిగా జరిగే షెడ్యూల్లో షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇద్దరు టాప్ […]
మహేష్ 25వ మూవీ మల్టీస్టారర్గా ఫిక్స్..!
సూపర్స్టార్ మహేష్బాబు వరుసగా తన సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న (వర్కింగ్ టైటిల్ స్పైడర్) మహేష్ ఈ సినిమా తర్వాత తాను నటించే 24, 25 ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టేశాడు. మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటిస్తాడు. భరత్ తర్వాత మహేష్ కేరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే 25వ సినిమాలో నటిస్తాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు […]
త్రివిక్రమ్ సినిమాకు సెంటిమెంట్ వాడుతోన్న పవన్
పవన్కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు డిజాస్టర్ అయ్యింది. గతేడాది సర్దార్ గబ్బర్సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన పవన్ ఈ యేడాది కాటమరాయుడుతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. సర్దార్ బయ్యర్లే రూ.25 కోట్ల వరకు నిండా మునిగితే ఇప్పుడు కాటమరాయుడు బయ్యర్లు కూడా రూ. 25-30 కోట్ల వరకు మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కాటమరాయుడు డిజాస్టర్ రిజల్ట్ను పక్కన పెట్టిన పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర […]
చెర్రీ – బన్నీ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్
టాలీవుడ్లో మల్టీస్టారర్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. వెంకీ ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్లతో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా మల్టీస్టారర్లు చేశాడు. ఇదిలా ఉంటే ఓ క్రికెట్ టీంలా విస్తరించి ఉన్న మెగా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరిక బన్నీ – చెర్రీతో తీరనుందని తెలుస్తోంది. గతంలో ఎవడు సినిమాలో […]
చెలియా TJ రివ్యూ
సినిమా : చెలియా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మనీ రాదు..రత్నం కాదు. నటీనటులు : కార్తీ, అదితిరావ్ హైదరీ, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి విజయ్కుమార్, ఆర్.జె.బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటలు : కిరణ్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సినిమాటోగ్రఫీ : ఎస్.రవివర్మన్ నిర్మాణ సంస్థలు : మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : మణిరత్నం, శిరీష్ దర్శకత్వం : మణిరత్నం అనగనగ అశోకుడనే […]
అగ్ర హీరోలకే తన సంపాదనతో సవాలు విసురుతున్న నాని
నేచురల్ స్టార్ నాని బిరుదుకు తగ్గట్టే చేసే ప్రతి సినిమాలో తన ఈస్ ఆఫ్ యాక్షన్తో నిర్మాతలకు కాసుల కనక వర్షం దర్శకులకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన నాని ప్రస్తానం అంచలంచలుగా పెరిగి కోట్లు కొల్లగొట్టే బడా హీరో గా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం 2016 హాట్రిక్ హిట్టులు కొట్టిన నాని ఈ సంవత్సరం 2017 ‘ నేను లోకల్’ సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ […]
పవన్ క్రేజ్ వారికి శ్రీరామ రక్ష
కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత ఫలితం రాకపోయినా పవన్ అవేమి పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా చిరకాల మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బారి బడ్జెట్ సినిమాకి తెర తీశారు, సుమారు 100 కోట్ల బడ్జెట్ అని మాట వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా తాలూకు పూజ కార్యక్రమాలు అయిపోయాయి, ఇప్పటికి ఈ సినిమాకి సంబందించిన కొంతభాగం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారని సమాచారం. ఈ సినిమాకోసం పవన్ ౩౦ కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట […]
