కాటమరాయుడు తర్వాత పవన్ వరుసగా తన సినిమాలను పట్టాలెక్కించేందుకు స్పీడ్గేర్లో దూసుకు వెళుతున్నాడు. కాటమరాయుడు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పట్టాలెక్కించిన పవన్ ఈ సినిమా తర్వాత నీశన్ డైరెక్షన్లో వేదాళం మూవీ రీమేక్కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రభస, హైపర్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో రీమేక్కు ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ వరుసగా రీమేక్లు, అది కూడా అంతగా ఫామ్లోలేని […]
Category: Movies
బాలకృష్ణ హిట్ సినిమా లాక్కున్న ఎన్టీఆర్
యంగ్టైగర్ ఎన్టీఆర్ కేరీర్లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్కు చాలా తక్కువ యేజ్లోనే తిరుగులేని స్టార్డమ్ను తీసుకువచ్చింది. 2003లో వచ్చిన సింహాద్రి అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాసింది. సింహాద్రి ఎన్టీఆర్ను సూపర్స్టార్ను చేస్తే, రాజమౌళిని స్టార్ డైరెక్టర్గా మార్చేసింది. ఈ సినిమాకు కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను ఎన్టీఆర్ […]
బాహుబలిపై పూరి సెటైర్లు..!
తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి సినిమా అన్నా, రాజమౌళి అన్నా ఇండియా వాళ్లకు ఉన్న గౌరవం గురించి చెప్పక్కర్లేదు. అందుకే వాళ్లంతా ఈ నెల 28న వస్తోన్న బాహుబలి కోసం ఏరేంజ్లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం కాస్త సైటైరికల్గా స్పందించడంతో ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. బాహుబలి లాంటి సినిమా కోసం తాను కొన్ని సంవత్సరాల […]
నిన్న పూరి…నేడు శ్రీను వైట్ల ప్లాపులకు రీజన్ ఏంటి..!
ఆ డైరెక్టర్కు టాలీవుడ్లో సపరేట్ ఇమేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇచ్చినా ఒక్క హిట్పడితే చాలు మనోడు ట్రాక్లోకి వచ్చేస్తాడన్న అభిప్రాయం నిన్నటి ఉదయం వరకు అందరిలోను ఉంది. మిస్టర్ ప్రీమియర్ షో ముందు వరకు శ్రీను వైట్ల మీద అందరికి ఈ అభిమానమే ఉంది. శ్రీను వైట్ల ఈ సారి సత్తా చాటుతాడు..తన స్టామినా చూపించి ట్రాక్లోకి వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే మిస్టర్ ప్రీమియర్ షో పూర్తయ్యిందో ప్రేక్షకులకు […]
టాలీవుడ్లో ఈ వారం ట్రేడ్ టాక్
టాలీవుడ్లో ఈ యేడాది మరో వారం చరిత్రలో కలిసింది. గత వారం రిలీజ్ అయిన మణిరత్నం – కార్తీ చెలియా గురించి ఎంత తక్కువుగా మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్లో రిలీజ్ చేసినా సినిమాకు థియేటర్ల రెంట్లు కూడా రాని పరిస్థితి. ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ను రాజు రూ 7.5 కోట్లకు సొంతం చేసుకున్నాడట. ఓవరాల్గా సినిమాకు థియేటర్ల రెంట్లు రాలేదంటే రాజు ఎంత లాస్ అయ్యాడో […]
ఎన్టీఆర్ నా హీరో అంటున్న రితిక సింగ్
రితిక సింగ్ ఇప్పుడు ఈ పేరుకి ఇప్పుడు టాలివుడ్ లో మంచి క్రేజ్ వుంది. మొన్న వచ్చిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ ముంబై బాక్సర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. గురు సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరోయిన్ కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు. సినిమా చూసి బయటికొచ్చిన ప్రతి ప్రేక్షకుడు రితిక సింగ్ నటన గురించే మాట్లాడేంతగా తన పాత్రలో జీవించింది […]
మిస్టర్ TJ రివ్యూ
సినిమా : మిస్టర్ TJ రేటింగ్ : 2/5 పంచ్ లైన్ : ‘మిస్టర్ వైట్ల’ మళ్ళీ మిస్సయ్యాడు నటీనటులు : వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, ప్రిన్స్,నాజర్, మురళీశర్మ, తనికెళ్ళభరణి తదితరులు లిరిక్స్ : కె.కె, రామజోగయ్య శాస్త్రి కోడైరెక్టర్స్ : బుజ్జి, కిరణ్ కథ : గోపీ మోహన్ మాటలు : శ్రీధర్ సీపాన సినిమాటోగ్రఫీ : కె.వి.గుహన్ సంగీతం : మిక్కి జె.మేయర్ నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు […]
స్పైడర్ శాటిలైట్ రేట్ తెలిస్తే షాకే!
`స్పైడర్` బిజినెస్ మొదలైంది. ఊహించని రీతిలో అటు టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ ను తన ఉచ్చులో బిగించేందుకు సిద్ధమవుతోంది. ప్రిన్స్ మహేశ్బాబు మరోసారి బాక్సాఫీస్ను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బ్రహ్మోత్సవం నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు ఈసారి సూపర్ హిట్ సినిమాతో అలరించేందుకు అన్ని హంగులతో `స్పైడర్`లా రెడీ అయ్యాడు. ఈసినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఉండగా.. ఫస్ట్లుక్ చూసిన అభిమానులకు ఈ ఆశలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు స్పైడర్ శాటిలైట్ రైట్స్కు సంబంధించి ఆసక్తికరమైన విషయం చక్కెర్లు కొడుతోంది. […]
