బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప అందుకే చంపాడ‌ట‌…సీక్రెట్ రివీల్‌

మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు మ‌రికొద్ది రోజుల్లో స‌మాధానం దొర‌క‌బోతోంది. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ను చూసేందుకు యావ‌త్తు దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. త‌మకు తెలిసిన వారి ద్వారా రిక‌మెండేష‌న్లు, సీట్ల బుకింగ్‌లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల థియేట‌ర్ల‌లో రిలీజ్‌! తెలుగు వారి స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పిన బాహుబ‌లి-2 ఫీవ‌ర్ మొద‌లైపోయింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్ర‌శ్న‌కు స‌మ‌ధానం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది! బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల […]

మెగా – అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ డీటైల్స్‌

టాలీవుడ్‌లో ఇటీవ‌ల మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ జోరందుకుంటోంది. ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, స్టార్ హీరోలు మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. క్రేజీ ఫ్యామిలీలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌తేజ్‌, అక్కినేని అఖిల్ ఇద్ద‌రూ డిజాస్ట‌ర్ల‌నే ఎదుర్కొన్నారు. వ‌రుణ్ వ‌రుస ప్లాపుల్లో ఉంటే అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ […]

ఆ టార్గెట్ ఒక్క రోజులోనే సాధ్యమైయేనా ..!

బాహుబ‌లి 2 సినిమాకు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్‌ను బ‌ట్టి చూస్తే తొలి షో నుంచే రికార్డుల వేట‌కు కొబ్బ‌రికాయ కొట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. బాహుబ‌లి 2కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 600 కోట్లు, ఏపీ+తెలంగాణ‌లో రూ.130 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. […]

బాహుబ‌లి-2 అమ్మ‌కాలు చూస్తే షాక‌వ్వాల్సిందే!

జ‌క్క‌న్న రాజ‌మౌళి సిల్వ‌ర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌నే వార్త.. అటు బ‌య్య‌ర్ల‌లోనూ, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ భ‌రోసా క‌ల్పిస్తోంది. దీంతో ఖ‌ర్చుకు వెనుకాడ‌టం లేదు. ఆంధ్ర‌, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబ‌లి-2 సినిమాను ఫ్యాన్సీరేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు […]

బాహుబ‌లికి ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ ఇదే

బాహుబ‌లి సినిమా కోసం రాజ‌మౌళి త‌ర్వాత ఆ స్థాయిలో క‌ష్ట‌ప‌డింది…అంత క‌మిట్‌మెంట్ చూపించింది ఎవ‌రైనా ఉన్నారంటే ఒక్క ప్ర‌భాస్ మాత్ర‌మే. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ఏకంగా నాలుగు సంవ‌త్స‌రాల టైం కేటాయించాడు. ఓ మ‌నిషి జీవితంలో నాలుగు సంవ‌త్స‌రాల టైం అంటే మామూలు విష‌యం కాదు. ఓ హీరో నాలుగేళ్లలో ఏడెనిమిది సినిమాలు చేసేసి ఉండొచ్చు. ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేసి ఇండియా వైజ్‌గా […]

బాహుబ‌లి-2 టికెట్ల కోసం నేత‌ల పైర‌వీలు

బాహుబ‌లి-2 ఫీవ‌ర్ దేశ‌వ్యాప్తంగా మొద‌లైంది. ఇప్ప‌టికే మొద‌టి భాగం.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డంతో.. రెండో భాగంపై ఈ అంచ‌నాలు తార‌స్థాయికి చేరాయి. రెండేళ్లుగా యావ‌త్ దేశాన్ని కుదిపేస్తున్న‌ `బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు?` అనే ప్ర‌శ్నకు సమాధానం తెలుసుకునేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. అన్ని వ‌ర్గాల్లోనూ ఈ ఆస‌క్తి పెరుగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా ఈ ప్ర‌శ్న వ‌దిలిపెట్ట‌డం లేదు. దీంతో తొలిరోజే ఈ సినిమా చూసేయాల‌నే ఆతృత అందిరిలోనూ పెరిగిపోతోంది. అందుకు త‌గ్గ‌ట్టే త‌మత‌మ ద‌గ్గ‌రి ప‌రిచ‌యాల‌ను […]

మహాభారతంలో మహేష్

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మ‌హాభార‌తం పెద్ద సెన్షేష‌న‌ల్ ప్రాజెక్టు అయిపోయింది. బాహుబ‌లి సినిమాతో ఇండియా వైజ్‌గా క్రేజ్ తెచ్చుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి త‌న చిరకాల కోరిక మ‌హాభార‌తం తెర‌కెక్కిస్తాన‌ని చెపుతున్నారు. ఎప్ప‌టికైనా మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని రాజ‌మౌళి ఇప్ప‌టికే ప‌లుసార్లు ప్ర‌క‌టించాడు కూడా. రాజ‌మౌళి మ‌హాభార‌తంలో తాను కృష్ణుడు పాత్ర పోషించాల‌నుకుంటున్న‌ట్టు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక మ‌రో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాను సైతం మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్న‌ట్టు […]

బాహుబ‌లి వ‌ర‌ల్డ్ వైడ్ క్రేజ్ ఉహ‌కే అంద‌ట్లేదుగా….

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాపై వ‌స్తోన్న క్రేజ్ ఊహ‌కే అంద‌ట్లేదు. స్కైను ట‌చ్ చేసే రేంజ్ క్రేజ్‌తో బాహుబ‌లి దూసుకుపోతోంది. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న బాహుబ‌లి 2 ఈ నెల 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిందంటే ఓ తెలుగు సినిమాకు ఎలాంటి ఘ‌న‌త ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక బాహుబ‌లి – […]

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ ” ఇంజ‌నీర్‌బాబు ” కు కొత్త టైటిల్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో టాలీవుడ్ స‌ర్కిల్స్‌లోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలో బిజీగా ఉన్న ఈ సినిమాపై టైటిల్‌పై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే ” ఇంజ‌నీర్‌బాబు ” అనే టైటిల్ ఫైనల్ […]