రేటింగ్ : 4/5 పంచ్ లైన్ : బాక్స్ ఆఫీస్ “భళిరా” సినిమా : బాహుబలి – ది కంక్లూజన్ నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు. స్టోరీ : వి.విజయేంద్రప్రసాద్ డైలాగ్స్ : సీహెచ్.విజయ్కుమార్ – జి.అజయ్కుమార్ కాస్ట్యూమ్ డిజైనర్ : రమా రాజమౌళి – ప్రశాంత్ త్రిపురనేని ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్ వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్ ఫైట్స్ : కింగ్ […]
Category: Movies
మల్టీఫెక్స్లకు టీవీ యాంకర్ ప్రశ్నలు
మల్టీప్లెక్స్ల్లో సినిమా చూస్తే ఆ సరదానే వేరు! పెద్దపెద్ద స్క్రీన్లు.. కార్పొరేట్ హంగులు.. ఇలా ఒక్కటేమిటి ప్రేక్షకుడిని ఒక వింతైన లోకంలోకి తీసుకుపోతాయి! మరి అంతలా విహరించేలా చేయాలంటే దానికి తగ్గట్టు డబ్బులు కూడా దోచేసుకుంటాయి. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ల దందాపై ఒక యాంకర్ థౌజండ్ వాలా `పటాస్`లా పేలాడు. ఇప్పటివరకూ మల్టీప్లెక్స్కి వెళ్లడం.. అక్కడి స్టాల్స్లో ఏదైనా కావాలంటే వాళ్లు అడినంత ఇచ్చి కొనుక్కోవడం తప్ప.. ఎందుకు ఇంత రేటు అని ఎవరూ అడగరు. దీనిపైనే […]
బాహుబలి టికెట్స్ కావాలా నాయనా..!
ఏ నాయనా లడ్డు కావాలా..ఏ నాయనా మరో లడ్డు కావాలా అన్న యాడ్ గుర్తుండేవుంటుంది..అలా మరో లడ్డు వద్దు కానీ ఒక్క లడ్డు అయినా సరే అదేనండి బాహుబలి టికెట్స్ ఇస్తే బావుండనిపిస్తోంది.ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే.ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ ..బాహుబలి టికెట్ దొరికిందా అని.సిక్కిం బంపర్ లాటరి కి ఎంత క్రేజ్ ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం బాహుబలి టికెట్స్ కి అంతకంటే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. ముల్టీప్లెక్సల వద్ద అప్పుడే క్యూలు..తొక్కిసలాటలు..పొలిసు […]
బాహుబలిని తాకిన జాత్యాహంకారం
యావత్ భారత దేశం గర్వించ దగ్గ సినిమా బాహుబలి ది బిగినింగ్ కాగా..మొత్తం ఇండియన్ సినిమాకే తలమానికం బాహుబలి ది కంక్లూషన్ అన్నది విమర్శకుల నుండి సామాన్య ప్రేక్షకుడి దాకా అంచనా.ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఒక ఎత్తు బాహుబలి తరువాత ఒక ఎత్తు.చరిత్ర గురించి ఏదైనా మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు ఎలా వేరు చేసి మాట్లాడుతామో అదే విధంగా ఇండియన్ సినిమా గురించి భావి తరాలు మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి […]
మహేష్ స్టామినా ఇది: షేక్ చేస్తోన్న స్పైడర్ బిజినెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్. మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ముందుగా ఏపీలోని పశ్చిమగోదావరి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. స్పైడర్ వెస్ట్ గోదావరి రైట్స్ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబర్ 150 సినిమాను […]
” జై లవ కుశ ” శాటిలైట్ బిజినెస్ క్లోజ్
టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో జై లవ కుశకు బిజినెస్ పరంగా కూడా ఎన్టీఆర్ కేరీర్లోనే తిరుగులేని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ చివరి సినిమా జనతా గ్యారేజ్ రూ.85 కోట్ల షేర్ రాబట్టి… ఎన్టీఆర్ కేరీర్లోనే తిరుగులేని బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే జై లవ కుశ సినిమాకు రూ. 80 కోట్ల వరకు బిజినెస్ జరుతున్నట్టు ట్రేడ్వర్గాల […]
బాహుబలి 2 రిలీజ్ వేళ… ఏపీలో రచ్చ మొదలు
సరిగ్గా రెండు సంవత్సరాల వెయింట్, ఎంతో సస్పెన్స్కు తెరదించుతూ మరో మూడు రోజుల్లో బాహుబలి – ది కంక్లూజన్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 ఏకంగా 9 వేల థియేటర్లలో రిలీజ్ అవుతోంది. టిక్కెట్ల కోసం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు..రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే బాహుబలి 2 టిక్కెట్ల కోసం ఏకంగా మంత్రులు సైతం రంగంలోకి దిగుతున్నారంటే బాహుబలి క్రేజ్ అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే బాహుబలి 2 పై ఏపీలో పెద్ద […]
జనసేనలోకి ఆలీ..ఆ టిక్కెట్టు కన్ఫార్మ్..?
జనసేన అధినేత పవన్ ఓ వైపు వరుసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు రెడీ అంటు ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్గా మారింది. ఇంత తక్కువ టైంలో పవన్ ఎన్నికలకు తన టీంను ఎలా సెట్ చేసుకుంటాడు ? ఎన్నికలను ఎలా […]
సెంటిమెంట్లను నమ్ముతోన్న ఎన్టీఆర్
మూడు వరుస హిట్లతో టాప్ రేంజ్లో దూసుకుపోతున్నాడు. మూడు హిట్ల తర్వాత ఎన్టీఆర్ పవర్ – సర్దార్ గబ్బర్సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిఫుల్ రోల్లో నటిస్తున్నాడు. మూడు హిట్ల తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో జై లవ కుశపై ఇండస్ట్రీలోను, టాలీవుడ్ వర్గాల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో […]
