దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డులన్నీ తిరగరాస్తోంది. అద్భుతమైన టేకింగ్తో పాటు.. ప్రేక్షకుడిలోని భావోద్వేగాలను ఒక రేంజ్కి తీసుకెళ్లే సన్నివేశాలు సాహోరే అనిపించక మానవు. అలాంటి సన్నివేశాల్లో ఇంటర్వెల్ సీన్ కూడా ఒకటి. `అమరేంద్ర బాహుబలి అను నేను ` అని అనగానే రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సీన్ని తీయడంలో రాజమౌళి భళా అనిపించుకున్నాడు. మరి ఈ సీన్కి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ఇంకెవరు జనసేనాని, […]
Category: Movies
ఎన్టీఆర్ ముద్దు… ఆ రెండు సినిమాలు వద్దు అంటుతున్న ముద్దుగుమ్మ
కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడమంటే ఏ హీరోయిన్కి అయినా అదృష్టమే! అందులోనూ వరుస హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం రావడమంటే.. ఇక ఆ హీరోయిన్ ఎగిరి గెంతులేయాల్సిందే!! ప్రస్తుతం నాని సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ తో చేయబోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్గా ఫైనలైజ్ చేశాడట యంగ్ టైగర్!! జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
బాహుబలి దెబ్బకి వాళ్ళ రికార్డ్స్ గల్లంతు
బాహుబలి కలెక్షన్స్ జాతర మొదలైంది, ఈ జాతర ఆలా ఇలా కాదు బాలీవుడ్ లో బడా హీరో ల పేరు మీద ఉన్న రికార్డ్స్ని సైతం ఊది పడేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం మొదటి రోజు తెలుగు, తమిళ, కనడ, మలయాళం మరియు హిందీ బాషలలో 100 కోట్లు పైగానే కలెక్ట్ చేసిందట. ఇక బాలీవుడ్ లో ఏకంగా 50 కోట్లు కొల్ల […]
బాహుబలి ప్రీమియర్ కలెక్షన్లు
అనుకున్నదే జరిగింది! తెలుగు మూవీ చరిత్రను జక్కన్న తిరగరాశాడు! కనీవినీ ఎరుగని రీతిలో బాహుబలి ది కంక్లూజన్కి కలెక్షన్ల సునామీ ప్రారంభమైంది. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఇటు తెలుగు ప్రేక్షకులనే కాకుండా టోటల్ ప్రపంచ ప్రేక్షకులను సైతం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసేలా చేసిన.. జక్కన్న.. బాహుబలి-2 శుక్రవారం నుంచి ధియేటర్లలో రాజ్యమేలుతోంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టేలా మొత్తంగా తొమ్మిది వేల ధియేటర్లలో జక్కన్న మ్యాజిక్ మూవీ బాహుబలి సందడి ప్రారంభమైంది!! అమరేంద్ర […]
బాహుబలికి పైరసీ కష్టం
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి-2 అశేష ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్రశ్న ఈ మూవీ మొత్తాన్ని నడిపిస్తోంది. ఇదే ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ధియేటర్ల వద్ద క్యూకట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పడు బాహుబలి మూవీని కట్టప్ప కాకుండా పైరసీ భూతం పొట్టనపెట్టుకుంటోందని ప్రభాస్ అభిమాన సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. గురువారం రాత్రే ప్రీమీయర్ మూవీ రిలీజ్ కావడంతో ఈ సినిమాను రహస్యంగా సెల్ ఫోన్ల […]
బాహుబలికి హాలీవుడ్ రేంజ్లో జక్కన్న రెమ్యునరేషన్
తెలుగు మూవీ ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. ఈ మూవీ మొత్తం.. జక్కన్న ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన ప్రభంజనంతో బాహుబలి-2కి అడుగులు పడ్డాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క సస్పెన్స్తో సృష్టించిన బాహుబలి-2 ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. క్లాస్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకు ఈ మూవీ కోసం క్యూకడుతున్నారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికే ప్రీమీయర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్లు […]
బాహుబలి-2 విడుదల.. ఎన్టీఆర్ ఏం చేశాడంటే
ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసిన బాహుబలి-2 ది కంక్లూజన్ విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు మామూలు ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలను సైతం మంత్రముగ్ధులను చేసింది. ఈ మూవీ దెబ్బకి ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలి-2 ఫీవర్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. నిమిషం కూడా తీరిక దొరకని కలెక్టర్లు, మంత్రులు కూడా బాహుబలి-2ను చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా […]
అమరేంద్ర బాహుబలి అను నేను..ఆ ఒక్క సీన్ చాలు
ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు తీశామన్నది ముఖ్యం.శుక్ర వారం సినిమా రిలీజ్ అయితే సోమవారానికల్లా అది ఏ సినిమానో కూడా గుర్తుపెట్టుకోలేనన్ని సినిమాలు పుట్టుకొస్తున్న రోజులివి.ఇలాంటి రోజుల్లో కూడా జాతి మొత్తం ఎదురుచూసేలా..చూసి గర్వించేలా..గర్వించి రొమ్ము విరిచి..ఇది ఇండియన్ సినిమా స్టామినా అంటే..తెలుగోడి సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటింది బాహుబలి. రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.అలా మొదటి పార్ట్ లో విగ్రాహా ఆవిస్స్కరణ సీన్ కానీ..కాలకేయులు ఫైట్ సీన్స్ కానీ […]
బాహుబలి 2 రిలీజ్ను అడ్డుకున్న మెగా ఫ్యాన్స్
కొద్ది రోజులుగా బాహుబలి 2 విషయంలో మెగా ఫ్యాన్స్ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి 2 విషయంలో ప్రభుత్వం అదనపు షోలకు అనుమతులు ఇవ్వడం సరికాదని… బాహుబలి 2పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అంత ప్రేమ ఎందుకని… తొలి పది రోజులు బాహబలి 2 సినిమాను మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ చూడొద్దని వారు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పోలీసులు సైతం గతంలో గొడవల దృష్ట్యా ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ సంఘాల […]
