” బాహుబ‌లి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ క‌లెక్ష‌న్స్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బాహుబ‌లి 2 సినిమా ఏపీ+తెలంగాణ‌లో దూసుకుపోతోంది. వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు వెర్ష‌న్‌లో ఏపీ+తెలంగాణ‌లో ఈ సినిమా 5 రోజుల‌కు రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఐదో రోజున కూడా బాహుబ‌లి 2 వ‌సూళ్లు ఇలా ఉన్నాయి. ఏరియాల వారీగా బాహుబ‌లి 2 5 రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం – 28.15 కోట్లు సీడెడ్ – 17.45 […]

బాహుబ‌లిని ఎందుకు టార్గెట్ చేశారంటే..

బాహుబ‌లి-2 సినిమా కోసం ఒక క‌లెక్ట‌ర్ ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేశారు. కొంత‌మంది త‌మ రాజ‌కీయ ప‌లుకుబ‌డినంతా ఉప‌యోగించి తొలి రోజే సినిమా చూశారు. దేశవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆరాట‌ప‌డ్డారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అద్భుత టేకింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. అన్ని బాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని `వుడ్‌`లు సాహో అంటుంటే.. క‌న్న‌డ చిత్ర‌సీమలో మాత్రం `వ‌ద్దు బాహుబ‌లిని చూడొద్దు` అంటూ.. అక్క‌డి ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నారు. క‌న్న‌డ చిత్రాల‌నే ఆద‌రించాల‌ని […]

`ఉయ్యాల‌వాడ` మార్కెటింగ్‌కు చిరు కొత్త ప్లాన్‌

దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత తెర‌పై క‌నిపించినా త‌న‌లో స్టామినా ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! త‌న 150వ సినిమా ద్వారా స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమా క‌నుక‌.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అయితే బాలీవుడ్‌లో భారీ వ‌సూళ్లు సాధించేందుకు బాహుబ‌లి త‌ర‌హా మార్కెటింగ్ శైలిని […]

ప్ర‌భాస్ సాహో హీరోయిన్ ఫిక్స్‌..!

బాహుబ‌లి సినిమాతో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. బాహుబ‌లి 1, 2 దెబ్బ‌కు ప్ర‌భాస్‌కు ఏకంగా నేష‌న‌ల్ మార్కెట్ వ‌చ్చేసింది. ఈ దెబ్బ‌తో మ‌నోడికి ఇత‌ర భాష‌ల్లో కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాల విష‌యంలో ఇత‌ర భాష‌ల్లోను మార్కెట్‌ను విస్త‌రించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. బాహుబ‌లి కోసం ఏకంగా నాలుగేళ్ల టైం కేటాయించిన ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస‌గా ఇత‌ర ప్రాజెక్టుల‌కు క‌మిట్ అవుతున్నాడు. ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజీత్ […]

బ‌న్నీతో రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా….అగ్ర నిర్మాత అడ్వాన్స్‌

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాతో రాజ‌మౌళి పేరు దేశ‌వ్యాప్తంగా ఎలా మార్మోగిపోతుందో చూస్తున్నాం. బాహుబ‌లి ప్ర‌తి క్ష‌ణానికో రికార్డు త‌న అక్కౌంట్‌లో వేసుకుంటోంది. అలాంటి రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంటా అన్న ఆస‌క్తి దేశ‌వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది సినీ అభిమానుల మ‌దిని తెగ తొల‌చి వేస్తోంది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, అమీర్‌ఖాన్ ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా […]

” బాహుబ‌లి 2 ” 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

బాహుబ‌లి దూకుడు దెబ్బ‌కు ఇండియ‌న్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన బాహుబ‌లి 2 బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడుతోంది. కేవ‌లం 3 రోజుల్లోనే 500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఏ ఇండియ‌న్ సినిమాకు ద‌క్క‌ని ఘ‌న‌త సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల‌కు బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్‌లో మాత్ర‌మే రూ. 128 కోట్లు కొల్ల‌గొట్టింది. మూడు రోజుల‌కు గాను ఏపీ+తెలంగాణ‌లో 74 […]

ర‌జ‌నీ ఆఫ‌ర్‌తో రాజ‌మౌళికి ఇబ్బందులు

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌తో సినిమా చేసేందుకు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు క్యూ క‌డుతుంటారు! ఆయన డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ర‌జ‌నీకాంత్ మాత్రం ఇప్పుడు.. ఒక ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. త‌న డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆద‌ర్శ‌కుడెవ‌రనేగా మీ సందేహం.. ఆయ‌నే తెలుగు సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి! ఇప్ప‌టికే బాహుబ‌లి-2తో దేశవ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న జ‌క్క‌న్న‌తో సినిమా చేయాల‌ని ర‌జ‌నీకాంత్ ఎంతోకాలం […]

ఓవ‌ర్సీస్‌లో `బాహుబ‌లి` రికార్డు బ‌ద్ద‌లు

అమ‌రేంద్ర బాహుబ‌లి దండ‌యాత్ర ముందు.. రికార్డుల‌న్నీ దాసోహ‌మ‌వుతున్నాయి. `సాహో` అంటూ స‌లామ్ కొడుతున్నాయి. ద‌ర్శ‌క ధీరుడి టేకింగ్‌కు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్‌ల ప్రేక్ష‌కులు బాహుబ‌లి-2కి నీరాజ‌నం ప‌డుతున్నారు. దేశంలోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ బాహుబ‌లి-2 రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఈ దెబ్బ‌కి అంత‌కుముందు ఉన్న రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకో విశేష‌మేంటంటే.. బాహుబ‌లి-1 రికార్డును బాహుబలి-2 అధిగమించింది. ఇత‌ర హీరోల‌కు స‌రికొత్త టార్గెట్‌లు ఫిక్స్ చేస్తోంది. బాహుబ‌లి-2.. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు […]

`బాహుబ‌లి-3`పై జ‌క్క‌న్న క్లూ ఇచ్చాడా?

బాహుబ‌లి రెండు భాగాల‌ను విజ‌యవంతంగా తెర‌కెక్కించి తెలుగు సినిమా స్థాయిని మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి! ఎవ‌రికీ అందనంత ఎత్తులో నిలుచున్నాడు జ‌క్క‌న్న‌! అయితే బిగినింగ్, కన్‌క్లూజ‌న్ అని రెండు పార్టులు చెప్పేసినా.. ఇంకా ప్రేక్ష‌కులకు స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు మిగిలే ఉన్నాయి. అవేంటంటే.. బాహుబ‌లి సిరీస్ ఇక్క‌డితో ఆగిపోతుందా? లేక కొన‌సాగుతుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఉంది. బాహుబ‌లి కంటిన్యూ ప్రాసెస్ అని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు రాజ‌మౌళి! సో అంతా […]