బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు తీసే నిర్మాత‌ల ద‌గ్గ‌ర  వంద‌ల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ సినిమాల కోసం సొంత డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌రు. ఫైనాన్షియ‌ర్ల ద్వారానే డ‌బ్బులు స‌మ‌కూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్  అయ్యాక ఫైనాన్షియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాక త‌మ‌కు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబ‌లి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పారు. అయితే ఈ డ‌బ్బంతా వాళ్లు సొంతంగా […]

ఆ ఒక్క కారణం చేత మెగా హీరో తో ఛాన్స్ కోల్పోయింది

ఇప్పుడు ఉన్నపరిస్థితల్లో టీవీ రంగం కూడా సినిమా రంగం తో పాటు పోటాపోటీగా వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం టీవీ యాంకర్‌స్ అంటే సుమ మరియు జాన్సీ మధ్య బాగా పోటీ ఉండేది ఆ పోటీ వాళ్ళు మాట్లాడే మాటలకు మాత్రమే పరిమితమయ్యేదే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివెర్స్. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఎవరు ఎక్కువ ఎక్సపోసింగ్ చేస్తే వాళ్ళ కెరీర్ పీక్స్ లో సాగుతుంది అన్న ముద్ర యాంకర్‌స్ లో […]

రాయుడు విజయంతో పవన్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్

కాటమరాయుడు సునామితో ఒక పక్క పవన్ బాక్స్ ఆఫీసునీ షేక్ చేస్తుంటే, పవన్ తర్వాత చేయబోయే బడా ప్రాజెక్టుకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతున్నాడని సమాచారం. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకొనే పవన్ ఇప్పుడు ఈ సినిమాని శర వేగంగా పట్టాలెక్కించడానికి సన్నద్ధమయ్యారట. అప్పుడే ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఈ రోజు నుంచి రామోజీ ఫీల్మ్ సిటీ లో ఫైట్ మాస్టర్ విజయన్‌ పర్యవేక్షణలో బారి ఎత్తున్న ఫైట్ ఎపిసోడ్స్ షూట్ […]

శాత‌క‌ర్ణి బుల్లితెర రికార్డు: ఒకే రోజు రెండుసార్లు టీవీలో

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కింది గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహన యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా రూ.77 కోట్లు కొల్ల‌గొట్టి బాల‌య్య కేరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమా వెండితెర మీద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ఇప్పుడు బుల్లితెర మీద‌కు రాకుండానే ఇంకో స‌రికొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన […]

” కాట‌మ‌రాయుడు ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు

సినిమా రీమేక్‌, ఆ సినిమా ఇప్ప‌టికే తెలుగులో డ‌బ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమా రిలీజ్ ఓ పండ‌గ‌లా జ‌రిగింది. ఇదంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు గురించే. త‌మిళ్‌లో అజిత్ వీర‌మ్ తెలుగు రీమేక్ కాట‌మ‌రాయుడు భారీ హంగామా మ‌ధ్య శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా క‌థ ఇప్పటికే తెలిసిందే అయినా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించ‌డంతో ఉద‌యం నుంచే జ‌నాలు […]

ముమైత్ డేట్ చేసిన న‌లుగురిలో ఇద్ద‌రి పేర్లు లీక్‌

టాలీవుడ్‌లో ప‌దేళ్ల క్రితం ముమైత్‌ఖాన్ పేరు చెపితే హాట్ ఐటెం సాంగ్స్‌కు ఈ అమ్మ‌డు కేరాఫ్ అడ్ర‌స్‌. ఐటెం సాంగ్స్‌లో ముమైత్ ఎంత‌లా త‌న అందాల‌ను బ్లాస్ట్ చేస్తుందో అదే స్థాయిలో త‌న మాట‌ల‌ను కూడా బ్లాస్ట్ చేస్తుంది. గ‌తంలో తాగిన మైకంలో తాను ఎవ‌రెవరితో క్లోజ్‌గా ఉందో చెప్పిన ఆమె ఇండ‌స్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. ఆ టైం ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి పేరు ఆమె క్లోజ్ రిలేష‌న్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముమైత్ మాట‌ల […]

కూతురు పుట్టినరోజు వేడుకలో కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకను పూణే లో ఘనంగా సెలెబ్రేట్ చేసారు. ఈ వేడుకను పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దగ్గరుండి జరిపించారు. 2010 మార్చి 23న పుట్టిన ఆద్య గురువారంనాడు ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ  వేడుక విశేషాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది రేణుదేశాయ్. పిల్లల పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలకోసం వెచ్చించటమే  వారికిచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలియ చేసింది. […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి వుండే క్రెజే వేరు అయితే కాటమరాయుడు సినిమా రిలీజ్ రోజు అభిమానులకు నిరాశ ఎదురయింది. హైదరాబాద్ ప్రాంతంలో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా దాని తాలూకా బెన్ఫిట్ షో మాత్రం కూకట్ పల్లి లోని థియేటర్స్ లో పడాల్సిందే. అలాంటిది నిన్న రాత్రి ఎంతో ఆశగా బెనిఫిటీషో కోసం కూకట్ పల్లి లోని భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్స్ దగ్గర అభిమానులు పోటెత్తారు. అయితే అక్కడ […]

కాటమ రాయిడు TJ రివ్యూ

సినిమా : కాటమరాయుడు నటీనటులు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్, ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్ కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ కళ : బ్రహ్మ కడలి ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సంగీతం : అనూప్  రూబెన్స్ నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత : శరత్ మరార్ దర్శకత్వం […]